కోటు బటన్స్ తీసేసి టెంపరేచర్ పెంచేసిన తమన్నా... కిరాక్ పోజులకు కుర్రాళ్లు బేజార్!
ఘాటైన పోజుల్లో కుర్ర గుండెల్లో ఆటం బాంబులా పేలింది తమన్నా. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ టెంపరేచర్ పెంచేస్తుంది. నెటిజెన్స్ మతులు పోగా కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.

Tamannah Bhatia
తమన్నా తొలిసారి రజనీకాంత్ తో జతకట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ విడుదల సిద్ధమవుతుంది. ఆగస్టు 10న జైలర్ విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'నువ్వు కావాలయ్యా' సాంగ్ దుమ్మురేపుతోంది. తమన్నా బోల్డ్ స్టెప్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Tamannah Bhatia
జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tamannah Bhatia
అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేస్తుంది. జైలర్ కి ఒకరోజు వ్యవధిలో భోళా శంకర్ థియేటర్స్ లో దిగుతుంది. ఆగస్టు 11 భోళా శంకర్ విడుదల తేదీగా ప్రకటించారు.
Tamannah Bhatia
గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవి జతకట్టారు. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్ షేక్ చేయనుంది. మెహర్ రమేష్ దర్శకుడు కాగా కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.
Tamannah Bhatia
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.
Tamannah Bhatia
తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో యూత్ లో తమన్నాకు ఫాలోయింగ్ పెరిగింది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.
Tamannah Bhatia
ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బోల్డ్ సీన్స్ చేశారు. బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు.
Tamannah Bhatia
ప్రస్తుతం తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్, నాకు భద్రత కల్పిస్తాడనే భరోసా ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చారు.