ఫ్రంట్.. బ్యాక్ టైట్ ఫిట్ అందాలతో రెచ్చగొడుతున్న తమన్నా, కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది
ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది తమన్నా. ఆ విషయంలో తగ్గేది లేదంటోది. ప్లాప్ లు పలకరించినా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఆపడంలేదు బ్యూటీ.
దడదడలాడిస్తోంది తమన్నా. సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడూ..పొట్టి పొట్టి డ్రెస్ లతో..స్కిన్ షోతో.. ఊరించే తమ్ము బేబీ.. ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేసింది.. ఔరా అనిపిస్తోంది.
టాప్ టూ బాటమ్..జీన్స్ డ్రెస్ లో మెరిసిపోయింది బ్యూటీ. అయితే టైట్ ఫిట్ కావడంతో.. ముద్దు గుమ్మ అందాలు అచ్చువేసినట్టుగాకనిపిస్తున్నాయి. ఫ్రంట్.. బ్యాక్ ఎత్తులు క్లియర్ గా దర్శనం ఇస్తున్నాయి. తమన్నా వంటిని అతుక్కుని.. ఆమె అందాలు రెట్టింపు చేస్తుంది ఆ డ్రెస్.
తమన్న డ్రెస్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మంటలు పుట్టిస్తున్నావ.. లవ్ యూ.. అంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్ అంటూ..కోందరు.. నైస్ అంటూ మరికొందరు..అసలు నిన్ను ఇలా చూసి మాటలు రావడంలేదుంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇక రేపు (21 డిసెంబర్ 2022 ) తమన్నా బర్త్ డే కావడంతో ఆమెకు అడ్వాన్స్ గా విషెష్ కూడా తెలియచేస్తున్నారు నెటిజన్లు. వరుసగాప్లాప్లు అందుకున్న తమన్నాకు మళ్లీ మంచి రోజులు రావాలి అనికోరకున్నారు.
ఇక లేటెస్ట్ గా గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించి మెప్పించింది తమన్నా . సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. కాని ఎన్నో హోప్స్ తో రిలీజ్ చేసిన ఈమూవీ నెగటివ్ టాక్ తో స్టార్ట్ అయ్యి.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తమన్నాఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసిందని అంటున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి భోళాశంకర్`లో ఆయనకు జోడీగా చేస్తుంది. `సైరా` తర్వాత చిరుతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్లో తమన్నా పాల్గొనాల్సి ఉంది. జనవరి నుంచి జరిగే షూటింగ్లో తాను పాల్గొంటానని తెలిపింది తమన్నా.
ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది తమన్నా. ఆ విషయంలో తగ్గేది లేదంటోది. ప్లాప్ లు పలకరించినా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఆపడంలేదు బ్యూటీ.
మరోవైపు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. అక్కడ వరుస షూటింగ్లో పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె హిందీలో `బోల్ చుడియన్` చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ`బంద్రా` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.