MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రంట్..బ్యాక్ చూపిస్తూ.. క్లోజప్ లో కిక్కెక్కిస్తున్న తమన్నా, చురుకు చూపులతో మత్తుజల్లుతున్న మిల్క్ బ్యూటీ

ఫ్రంట్..బ్యాక్ చూపిస్తూ.. క్లోజప్ లో కిక్కెక్కిస్తున్న తమన్నా, చురుకు చూపులతో మత్తుజల్లుతున్న మిల్క్ బ్యూటీ

తమన్నా ఏజ్ పెరుగుతన్నా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హీరోయిన్ గా తన మార్క్ చూపిస్తోంది బ్యూటీ. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా.. ఏది వదిలిపెట్టడం లేదు బ్యూటీ. 
 

Mahesh Jujjuri | Published : Sep 09 2023, 08:11 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

వరుస సినిమాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తోంది మిల్క్ బ్యూటీ మన్నా. మూడు పదులు వయస్సు దాటినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ ను కూడా మెయింటేన్ చేస్తూ.. హీరోయిన్ గానే కెరీర్ ను కొనసాగిస్తోంది. 
 

28
Asianet Image

అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాతో పాటు.. మరో వైపు కమర్షియల్ యాడ్స్.. ఇంకోవైపు తన బిజినెస్ లతో చేతినిండా సంపాదిస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది బ్యూటీ. 

38
Asianet Image

ఇక సోషల్ మీడియాలో తమన్నా రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే ఫోటో షూట్లకు.. రెస్పాన్స్ మామూలుగా ఉండదు.. తాజాగా తమన్నా పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలకు యూత్ ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు. సొగసులతో కవ్వించడంలో తనకు తానే సాటి అనిపించుకుంది బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది తమన్నా. త్వరలో వీరు పెళ్ళి కూడా చేసుకుంటారని తెలుస్తోంది. 

48
Asianet Image

ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ.. పాల సొగసులతో కవ్విస్తోంది తమన్నా.. వైలెట్ కలర్ టైట్ డ్రస్ లో.. ఒంపు సొంపులు...వయ్యారాలు చూపిస్తూ.. యూత్ ను రెచ్చగొడుతోంది. మత్తు చూపులతో... మన్మధ బాణాలు వేస్తోంది మిల్క్ బ్యూటీ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. 

58
Asianet Image

హీరోయిన్ గా ఏమాత్రం తగ్గేది లేదంటోంది తమన్నా.. ఈమధ్యనే ఆమె మెగాస్టార్ చిరంజీవి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆయనతో తమన్నా నటించిన రెండో సినిమా ఇది. గతంలో సైరా నరసింహారెడ్డిలో కూడా జోడీగా చేసింది తమన్నా. 
 

68
Asianet Image

అంతే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్ లో కూడా తమన్నా మెరిసింది.  ఈసినిమాలో నువ్ కావాలయ్యా అంటూ.. తమన్న ఆరబోసిన అందాలు అందరికి తెలిసిందే. ఈపాట ఎంత ఫేమస్ అయ్యిందో కూడా తెలిసిందే. ఇలా తన మార్క్ సినిమాలతో తమన్నా తగ్గేదే లేదంటుంది. అటు స్పెషల్ సాంగ్ చేసినా కూడా గట్టిగా డిమాండ్ చేస్తుందట బ్యూటీ. 

78
Asianet Image

సౌత్ సిల్వర్ స్క్రీన్ ను దాదాపు 15 ఏళ్లు ఐపు ఊపి వదిలి పెట్టింది మిల్క్ బ్యూటీ తమన్నా. ఇక నడుము అందాల హీరోయిన్లలో..  కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

88
Asianet Image

టాలీవుడ్ లో సీనియర్ జూనియర్ హీరోలందరితో నటించి మెప్పించింది తమన్నా..  ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, చిరంజీవి, నాగార్జున , వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది తమన్నా. అయితే ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ మాత్రం  హ్యాపీ డేస్ సినిమానే అని చెప్పాలి. ఈమూవీ తరువాత ఆమె తిరిగి చూసుకోలేదు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories