MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లో యాంగిల్ నుండి నడుము కనిపించేలా తాప్సీ నాటీ ఫోజ్... జీరో సైజ్ బ్యూటీ బోల్డ్ షో!

లో యాంగిల్ నుండి నడుము కనిపించేలా తాప్సీ నాటీ ఫోజ్... జీరో సైజ్ బ్యూటీ బోల్డ్ షో!

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెల్ల చీరలో గుమ్ముగా తయారయ్యారు. నడుము మడతలు హైలెట్ అయ్యేలా క్రేజీ యాంగిల్ నుండి ఫోటో దిగారు. తాప్సీ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా, సోషల్ మీడియా షేక్ అవుతుంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 12 2023, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Taapsee Pannu

Taapsee Pannu

మరోవైపు వరుస చిత్రాలతో తాప్సీ హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్ లో అధికంగా చిత్రాలు చేస్తున్న అమ్మడు, తెలుగు తమిళ భాషల్లో కూడా అడపాదడపా ఒప్పుకుంటున్నారు. గత ఏడాది అరడజను చిత్రాల వరకూ ఆమె రిలీజ్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Taapsee Pannu

Taapsee Pannu


  ప్రస్తుతం తాప్సీ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా తాప్సీ కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సీ హీరోయిన్ అయ్యారు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.  ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు  

 


 

36
Taapsee Pannu

Taapsee Pannu

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సి టైటిల్ రోల్ చేశారు.  ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సీ చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు. 

46
Taapsee Pannu

Taapsee Pannu


ఇక తమిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సీ నటిస్తున్నారు. ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి.ఓ లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు. 

 

56

కాగా తాప్సికి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ దిశగా అడుగలు వేయడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తుంది. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందనుకుంటే తాప్సి తన టాలెంట్, హార్డ్ వర్కింగ్ నేచర్ తో పుంజుకుంది. అనూహ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. 

66
Image: Taapsee Pannu / Instagram

Image: Taapsee Pannu / Instagram


బాలీవుడ్ కి వలసెల్లిన తాప్సీ తన గ్లామర్ పవర్ పరిచయం చేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించేలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాప్సి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image2
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image3
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved