MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమిళ సినిమాలకు శ్రీలీల రెడ్ సీగ్నల్..? కారణం ఏంటంటే...

తమిళ సినిమాలకు శ్రీలీల రెడ్ సీగ్నల్..? కారణం ఏంటంటే...

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రీలీల. వచ్చి రావడంతోనే హిట్టు మీద హీట్లు కొడుతూ.. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ ఇమేజ్ సాధించింది బ్యూటీ. తాజాగా తనకు వచ్చిన ఆఫర్లను రిజక్ట్ చేసేంత బిజీ అయిపోయింది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 11 2023, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫస్ట్ సినిమాప్లాప్.. అయినాసరే ఆమె పర్ఫామెన్స్ మాత్రం పీక్స్.. దాంతో సినిమా హిట్ అవ్వక పోయినా.. హీరోయిన్ శ్రీలీలకు మాత్రం ఆఫర్లు వరుసగా వచ్చాయి. అది కూడా స్టార్ హీరోల సరసన. ఆమె మెరుపులు మెరిపించింది.  మొన్నటి వరకు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే పూజానో, రష్మికనో అని అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరు మాత్రమే  వినబడుతుంది.
 

25

రష్మిక, పూజ, కృతి శెట్టి హడావిడి టాలీవుడ్ లో పెద్దగా కనిపించడం లేదు. కాని శ్రీలీల జపం మాత్రం గట్టిగా చేస్తున్నారు మేకర్స్.  నటనతో పాటు డ్యాన్స్ లు కూడా అదరగొట్టడంతో యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. టాలీవుడ్ కే కాదు..సౌత్ అంతటికి ఫీవర్ తెప్పిస్తోంది బ్యూటీ. 
 

35

శ్రీలీలలో ఎంత ఎనర్జీ ఉంటే.. మాస్ మహారాజ్ తో సమానంగా పెర్ఫామ్ చేస్తుంది. ఒక రకంగా.. ఈసినిమా హిట్ లో శ్రీలీల పాత్రే ఎక్కువగా ఉంది అని చెప్పాలి. అందక ఈ బ్యూటీ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. స్టార్ హీరోలు వెయిట్ చేసి మరీ కలుస్తున్నారు. దాంతో ఆమె డిమాండ్ పెరిగి కాల్షీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. 

45

జాతిరత్నాలు చిత్రంతో భారీ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి 'అనగనగా ఒకరాజు'.. రెండోది ' మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. కాగా శ్రీలీలా అనగా ఒకరాజు చిత్రంలో నవీన్ కు జంటగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందే అవకాశం ఉంది. 
 

55

ప్రస్తుతం తెలుగులో శ్రీలీల చేసే సినిమాలు మామూలివికావు... . పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లకు జోడీగా ఆమె నటిస్తోంది.  అంతేకాకుండా శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ బిజీగా గడుపుతుంది. దాంతో ఆమె కొన్ని ఆఫర్లు రిజక్ట్ చేస్తుదంట. తమిళ్ నుంచిశ్రీలీలకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో.. బిజీషెడ్డ్యూల్ వల్ల ఆతమిళ మేకర్స్ కు నో చెప్పిందని సమా

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్, ఉత్కంఠ రేపే సస్పెన్స్, ఫస్ట్ లుక్ తోనే భయపెట్టిస్తున్న సినిమా..
Recommended image2
ప్రభాస్ పెళ్లి రోజే నా పెళ్లి .. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్, బ్యాచిలర్ గురు గా మారిపోయిన రెబల్ స్టార్..
Recommended image3
Shanmukh: దీప్తి సునైనాతో బ్రేకప్.. కొత్త అమ్మాయిని పరిచయం చేసిన షణ్ముఖ్,త్వరలో పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved