నవరసాలు పండిస్తున్న నాటీ బ్యూటీ.. ఎల్లో డ్రస్ లో హీరోయిన్ శ్రీలీల అద్బుతం..
టాలీవుడ్ లో దూసుకుపోతోంది.. హీరోయిన్ శ్రీలీల.ప్రస్తుతం చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలతో.. ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోవాలి అని చూస్తోంది బ్యూటీ.

సీనియర్ హీరో.. జూనియర్ హీరో అని తేడా లేదు. తన పెర్ఫామెన్స్ తో మాస్ మహారాజ్ రవితేజ లాంటివారితోనే.. చిచ్చరపిడుగు అనిపించుకుంది బ్యూటీ. యాక్టింగ్ లో ఏమాత్రం గగ్గడంలేదు.డాన్స్ విషయంలో కూడా పోటీపడి పెర్ఫామ్ చేస్తోంది.
ధమాకాలో రవితేజను కూడా డామినేట్ చేసేలా ఆమె డాన్స్ లు ఆటలు పాటలు.. నటన అదరగొట్టింది బ్యూటీ. ముఖ్యంగా.. గాజువాక కండక్టర్ సాంగ్ం కు అయితే శ్రీలీల గెటప్ తో పాటు.. ఆమె డాన్స్ మామూలుగా లేదు.
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కనిపించడం అరుదు. ఎప్పుడుూ సినిమాలమీదే ద్యాస. అయితే అప్పడప్పుడు మాత్రం తన అందాల ఆరబోతతో ఇన్ స్టా గ్రామ్ లో కనిపిస్తుంటుంది చిన్నది. తాజాగా కూడా ఎల్లో డ్రస్ లో అందాలు ఆరబోసింది బ్యూటీ.
హావభావాలతోనే అదరగొడుతోంది బ్యూటీ.. ముఖంలోనే నవరసాలు పలికిస్తోంది చిన్నది. దాంతో శ్రీలీల పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతోంది. స్టార్ హీరోల సరసన.. భారీ ప్రాజెక్ట్స్ లలో అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ బ్యూటీ రోజుకు తన క్రేజ్ దక్కించుకుంది. అయితే శ్రీలీలకు ఉన్న క్రేజ్ కు సినిమా ఆఫర్తు
వస్తూనే ఉన్నాయి.
యూత్ లో మరింత క్రేజ్ కోసం సోషల్ మీడియాను అప్పుడప్పుుడు ఇలా కదిలిస్తుంది. టైమ్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఇలా మెరుస్తూ వస్తోంది. బ్యూటీపుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో కుర్ర గుండెల్ని కొల్లగొడుతూనే.. ట్రెండీ వేర్స్ లోనూ మైండ్ బ్లాక్ చేస్తోంది. మొత్తానికి నెట్టింట సందడి చేస్తూనే ఉంది.
శ్రీలీలా టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్ ఉన్నాయి. అన్నీ సెట్స్ పైనే ఉండటం విశేషం. శ్రీలీలా నటిస్తున్న భారీ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, SSMB28, NBK108, Boyapati Rapo20, PVT04, అనగనగా ఒకరాజు, జూనియర్ వంటి చిత్రాలు ఉన్నాయి. నితిన్ సరసన కూడా నటిస్తోంది.