స్లీవ్ లెస్ గౌనులో హీరోయిన్ శ్రీలీల ఫోజులు, కన్నడ భామ క్రేజ్ అంతా ఇంతా కాదు మరి..
ఈమధ్య వరుస ఫోటో షూట్లతో అడరగొడుతోంది టాలీవుడ్ టాప్ బ్యూటీ శ్రీలీల. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిన బ్యూటీ.. ప్రస్తుతం స్టార్స్ కు ఓన్లీ ఆప్షన్ గా మారింది.
ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది శ్రీలీల. టాలీవుడ్ లో వెంట వెంటనే ఆఫర్లు కొట్టేసిన ఈ బ్యూటీ... ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలకు పైగా చేస్తోంది. అంతే కాదు చేస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోల కాంబినేషన్లలో వస్తున్నవే.
అన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని నియమం పెట్టుకోలేదు శ్రీలీల.. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా.. మరికొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ పాత్రల్లో మెరిసేలా ప్లాన్ చేసుకుంది. కాని తాను హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలకు మాత్రం100 పర్సంట్ మంచి అవుట్ పుట్ ఇచ్చి.. తానేంటో నిరూపించుకుంటుంది చిన్నది.
గతంలో పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు శ్రీలీల..బీజ బిజీగా ఉన్న ఈ టైమ్ లో కాస్త ఎక్కువగా ఫోటో షూట్లు చేసే ప్రయత్నం చేస్తోంది శ్రీలీలా.. కెరీర్ కు ఇంకా బాగా ఉపయోగపడతాయి అనుకుంటుందో ఏమో.. ఈ మధ్య కాస్త ఎక్కువగా అందాలు ఆరబోస్తోంది బ్యూటీ.
గతంలో పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు శ్రీలీల..బీజ బిజీగా ఉన్న ఈ టైమ్ లో కాస్త ఎక్కువగా ఫోటో షూట్లు చేసే ప్రయత్నం చేస్తోంది శ్రీలీలా.. కెరీర్ కు ఇంకా బాగా ఉపయోగపడతాయి అనుకుంటుందో ఏమో.. ఈ మధ్య కాస్త ఎక్కువగా అందాలు ఆరబోస్తోంది బ్యూటీ.
చివరిగా శ్రీలీలా ధమాఖా సినిమాతో అలరించింది. మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. నెక్ట్స్ వరుస చిత్రాలతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన సత్తా చూపిస్తోంది బ్యూటీ. ఏమాత్రం తగ్గడంలేదు.
ప్రస్తుతం శ్రీలీలా టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, స్కంద, నితిన్32, ఆదికేశవ, గుంటూరుకారం, వీడీ12 వంటి ఏడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కన్నడలో జూనియర్ చిత్రంలోనూ శ్రీలీలా హీరోయిన్ గా అలరించబోతోంది.