MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్ తో నాగ చైతన్య దూరంగా చెక్కేశాడా? అనుమానాలకు దారి తీసిన సోషల్ మీడియా పోస్ట్ 

ఆ హీరోయిన్ తో నాగ చైతన్య దూరంగా చెక్కేశాడా? అనుమానాలకు దారి తీసిన సోషల్ మీడియా పోస్ట్ 

హీరో నాగ చైతన్య - శోభిత దూళిపాళ్ల మరోసారి దూరంగా ఎక్కడికో చెక్కేశారనే పుకార్లు మొదలయ్యాయి. నాగ చైతన్య చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ అనుమానాలకు దారి తీసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 22 2024, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naga Chaitanya Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala


నాగ చైతన్య హీరోయిన్ సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పటి నుంచి నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

అయితే తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ఆయన సన్నిహితంగా ఉంటున్నాడంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి.  శోభిత ధూళిపాళ్లను తరచుగా కలుస్తున్న నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తీసుకువెళ్లేవాడని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి.

37
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

ఈ పుకార్లకు బలం చేకూర్చేలా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లండన్ వెళ్లిన నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. అక్కడి ఇండియన్ రెస్టారెంట్ కి వీరు వెళ్లారు. చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో దూరంగా కూర్చుని ఉన్న శోభిత ధూళిపాళ్ల కూడా కనిపించింది. 
 

47
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఫోటోని ఆ చెఫ్ డిలీట్ చేశాడు. అలాగే వీరిద్దరూ విదేశాల్లో పక్కపక్కనే నిల్చుని దిగిన ఫోటో కూడా ఒకటి వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి. 
 

57
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

తాజాగా నాగ చైతన్య ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆయన సాయంత్రపు సూర్యకిరణాలు ఆస్వాదిస్తున్న ఫోటో పెట్టారు. ఈ సాదాసీదా ఫోటోపై శోభిత ధూళిపాళ్ల స్పందించింది. ఒక లైక్ కొట్టింది. దాంతో ఆ ఫోటో తీసిన సందర్భంలో పక్కనే శోభిత కూడా ఉండొచ్చు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎక్కడికో చెక్కేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

67
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

అయితే నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల మీద వచ్చే ఈ రూమర్స్ ని ఆయన టీమ్ ఖండిస్తున్నారు. నాగ చైతన్య మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎప్పుడూ దీనిపై ఆయన స్పందించలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా చందూ మొండేటి దర్శకుడు. 

 

77
Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya-Sobhita Dhulipala

శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ అమెరికాలో విడుదల అయ్యింది. త్వరలో ఇండియాలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved