MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shruti Haasan: చైల్డ్, టీనేజ్, అడల్ట్... శృతి హాసన్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్!

Shruti Haasan: చైల్డ్, టీనేజ్, అడల్ట్... శృతి హాసన్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్!

శృతి హాసన్ తన మూడు దశల ఫోటోలు షేర్ చేశారు. వయసుతో పాటు తనలో వచ్చిన మార్పును గుర్తు చేసుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 24 2023, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
shruti haasan

shruti haasan

స్టార్ కిడ్ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్. ఆమె సింగర్, మ్యూజిక్ కంపోజర్, రైటర్. ఇక నటిగా ఆమె అందరికీ తెలుసు. హీరోయిన్ కాకముందే ఆమె సింగర్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనేక స్టేజ్ షోలు ఇచ్చారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో ఆమెకు పట్టుంది. దీంతో లండన్ వంటి మహా నగరాల్లో ఇప్పటికీ లైవ్ మ్యూజిక్ షోలు ఇస్తుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
shruti haasan

shruti haasan

శృతి తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన బాల్యం, టీనేజ్ ని గుర్తు చేసుకున్నారు. అప్పటి ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. యంగ్, టీనేజ్, ప్రజెంట్ ఫోటోలు షేర్ చేసిన శృతి అందులో ఓ ప్యాట్రన్ ఉందన్నారు. అలాగే 90ల నాటి జ్ఞాపకాలు తనని నీడలా వెంటాడుతూ ఉంటాయని వెల్లడించారు. సదరు ఫొటోల్లో శృతి షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ హైలెట్ అవుతుంది.

36
shruti haasan

shruti haasan


ఇక శృతి కెరీర్ పరిశీలిస్తే రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి హీరోయిన్ గా అవతరించారు. ఇద్దరు స్టార్ హీరోల సంక్రాంతి చిత్రాల్లో నటించడం అరుదైన విషయం. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడం అంతకు మించిన గొప్ప విషయం. ఈ స్పెషల్ ఫీట్ శృతి అందుకున్నారు. 
 

46
shruti haasan

shruti haasan

మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటించినందుకు గాను రూ. 5 కోట్ల వరకు చెల్లించారట. కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.

56


ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. 

66

కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎంత రిచ్ తెలుసా? ఎంపీ గారి ఆస్తులు, కార్లు, ఇల్లు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved