MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అందుకు ఓకే దానికి నాట్ ఓకే'... శృతి హాసన్ లవర్స్ ని ఎందుకు మార్చేస్తుందో తెలుసా?

'అందుకు ఓకే దానికి నాట్ ఓకే'... శృతి హాసన్ లవర్స్ ని ఎందుకు మార్చేస్తుందో తెలుసా?

శృతి హాసన్ నయా లవర్ కి కూడా బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలు ఏమిటని విశ్లేషిస్తే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడు ఎవరైనా ఒక విషయంలో ఒత్తిడి తెస్తే శృతి హాసన్ బ్రేకప్ చెప్పేస్తుందట. అందుకు ససేమిరా అంటుందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 29 2024, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shruti Haasan

Shruti Haasan

శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్... తాను సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే శాంతను హజారిక ను వదిలేసినట్లు పరోక్షంగా చెప్పింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Shruti Haasan

Shruti Haasan

ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో మూడేళ్లకు పైగా సహజీవనం చేసింది శృతి హాసన్. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. అతని సహచర్యాన్ని శృతి హాసన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. అతనితో ఉన్న ప్రతి క్షణాన్ని శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసేది. 
 

35
shruti hassan and michael corsale

shruti hassan and michael corsale

ఎంతో అన్యోన్యంగా ఉండే శాంతను-శృతి హాసన్ విడిపోయారు. శాంతను కి ముందు శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో డేటింగ్ చేసింది. దాదాపు వీరు వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అతని కోసం శృతి హాసన్ సినిమాలు కూడా చేయడం మానేసింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.

45
Shruti Haasan

Shruti Haasan

ఒకరిద్దరు హీరోలతో శృతి హాసన్ డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. మైఖేల్, శాంతను లతో సాగించినట్లు శృతి హాసన్ బహిరంగంగా హీరోలతో చేయలేదు. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం ఒకటేనట. ఆమెకు వివాహం అంటే ఇష్టం ఉందట. చెప్పాలంటే భయం అట.

55

కొంత కాలం సహజీనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చదట. వద్దని చెబుతుందట. పెళ్లి కావాలని ఒత్తిడి చేస్తే వదిలేస్తుందట. శాంతను కి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఇదేనట. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పెళ్లి అంటే నాకు భయం అని చెప్పడం విశేషం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఆమె ఓల్డ్ కామెంట్స్ ఊతం ఇస్తున్నాయి. కలిసి జీవించడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటుందట... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anupama Parameswaran: పెళ్లికి ముందే తల్లి అవుతా.. తన కోరిక బయటపెట్టిన అనుపమా పరమేశ్వరన్‌
Recommended image2
Salman Khan: పిల్లల్ని కంటా.. కానీ పెళ్లి చేసుకోను సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!
Recommended image3
Jailer 2 Release: జపాన్ నుంచి దుబాయ్ దాకా జైలర్ 2 ఫీవర్.. పూనకాలతో ఊగిపోతున్న రజనీకాంత్ ఫ్యాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved