MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త ప్రియుడితో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న శృతి హాసన్.. ఫోటోలు వైరల్!

కొత్త ప్రియుడితో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న శృతి హాసన్.. ఫోటోలు వైరల్!

శృతి హాసన్ ప్రస్తుతం లండన్ లో ఉంది. ఆమెతో పాటు ప్రియుడు శాంతను హజారిక కూడా వెళ్లారు. వీరి లండన్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 31 2023, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shruti Haasan

Shruti Haasan

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఘనంగా జరుగుతుంది. ప్రపంచ సినిమా వేదికలో అందమైన తారలు పాల్గొంటున్నారు. ఇండియా నుండి మృణాల్, ఐశ్వర్య రాయ్, ఊర్వశి రాతెలా పాల్గొన్నారు. అలాగే శృతి హాసన్ సైతం సందడి చేశారు. అక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు శృతి. ప్రియుడు శాంతను హజాకరికతో పాటు వెళ్లారు. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా శృతి ముంబైకి చెందిన శాంతను హజారికతో చేస్తున్న విషయం తెలిసిందే.. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Shruti Haasan

Shruti Haasan

గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లేతో ఎఫైర్ నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

35
Shruti Haasan

Shruti Haasan

ఇక శృతి హాసన్ కమ్ బ్యాక్ తర్వాత సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు. టాలీవుడ్ లో ఆమె క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. లక్కీ హీరోయిన్ గా వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల శృతి నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. 

 


శృతి అందరినీ ఆశ్చర్యపరుస్తూ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ప్రస్తుతం ఆమె సలార్ మూవీ చేస్తున్నారు.ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. 


 

45

2023 చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి.  మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య నిర్మించారు. ఈ రెండు చిత్రాలకు గానూ శృతి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాలీవుడ్ టాక్. ఫేడ్ అవుట్ దశలో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. 

55


అలాగే నాని 30 మూవీలో శృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ది ఐ టైటిల్ తో శృతి ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved