MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిజినెస్ మెన్ తో శ్రద్ధా దాస్ పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..

బిజినెస్ మెన్ తో శ్రద్ధా దాస్ పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాదాస్ పెళ్ళి చేసుకోబోతుందా.. ? ఓ బడా బిజినెస్ మెన్ తో ఆమె ప్రేమలో ఉందా..? పెళ్ళిడేట్ కూడా ఫిక్స్ అయ్యిందా..? ఈ విషయంలో ఆమె ఏమంటుంది..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2024, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలోఅందాల విందు చేయడంలో శ్రద్దా దాస్ తరువాతే.. అమ్మడి అందాలకు ఫిదా అవ్వాల్సిందే ఎవరైన. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది శ్రద్దా దాస్ కలర్. అందటి అందాల రాశిని ఎవరు పెళ్ళి చేసుకుంటారా అని అప్పుడప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతూనే ఉంటారు. ఇక తాజాగాఈ అమ్మడి పెళ్లిపై వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి.,  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి ..  హీరోయిన్‌గా కొంత కాలం కెరీర్ ను కొనసాగించి.. సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది  శ్రద్ధా దాస్.. ఆమెఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు  15 సంవత్సరాలు అవుతోంది. సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమాతో  మొదలుపెడితే వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది బ్యూటీ. 

37

ఇక నెట్టింట్లో శద్దా దాస్ అందాల విందు అంతా ఇంతా కాదు. బికినీతో రంగంలోకి దిగితే... స్టార్ నెటిజన్ల గొంతులు తడిఆరిపోవల్సిందే. కుర్రాళ్లకు నిద్ర కరువయ్యేలా ఫోటోలుపెట్టడంలో ఆమె తరువాతే ఎవరైనా.. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ పెళ్ళిపై కొన్నివార్తలు వైరల్ అవుతూ వచ్చా యి. 
 

47

తాజాగా ఈ నటి ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై శ్రద్ధ క్లారిటీ ఇచ్చారు.ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కారు. ఆ బాటలోనే శ్రద్ధా దాస్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. 
 

57

అయితే ఈ విషయంలో తాజాగా స్పందించింది బ్యూటీ. తాను బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నానని.... అతనినే పెళ్లాడబోతున్నారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. అవననీ పుకార్లే అని శ్రద్ధా కొట్టి పారేసారు. తాను ఎవరితోను డేటింగ్‌లో లేనని స్పష్టం చేసారు. దాంతో శ్రద్దా పెళ్ళి వార్తలపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. 
 

67

 టాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. డార్లింగ్, ఆర్య 2 వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకుని నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్తున్న  ఓ వైపు సినిమాలు.. మరోవైపు  రియాలిటీ షోలు, ఈవెంట్స్‌లలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రద్ధా దాస్.

77

ఇక టాలీవుడ్ లోకి 2008 లో ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ  అల్లరి నరేష్ హీరోగా నటించిన  సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టంది.  తెలుగు తో పాటు మళయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా మాత్రమే చేస్తాను అనకుండా.. ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏపాత్ర అయినా సరే సై అంటోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Recommended image2
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. లెనిన్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved