MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాల్దీవుల్లో షాలినీ పాండే హంగామా.. బికినీలో నార్త్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా..

మాల్దీవుల్లో షాలినీ పాండే హంగామా.. బికినీలో నార్త్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా..

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) మాల్దీవుల్లోనే అడ్డా వేసింది. గత కొద్ది రోజులుగా బికినీల్లో దర్శనమిస్తూ ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 09 2022, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘అర్జున్’ సినిమాలో షాలినీ పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ తోనూ షాలినీ ఓవర్  నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్, నటనతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది.
 

26

తొలి చిత్రంతోనే  దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసింది షాలినీ పాండే. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
 

36

సినిమాల మాట అటునుంచితే ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు. మరోసారి షాలినీ సత్తా చూపించేందుకు బోల్డ్ ఫొటషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తింది. స్కిన్ షో చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుందీ బ్యూటీ.
 

46

ఈ పిక్స్ లో షాలినీ బ్లూ బికినీలో బీచ్ వద్ద కూర్చొని గ్లామర్ షోకు తెరలేపింది. పొట్టి నెక్కరు.. బ్రాలో స్కిన్ షోతో గ్లామర్ బాంబ్ పేల్చింది. ఎద అందాలు, థండర్ థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది.  గ్లామర్ షోలో హద్దులన్నింటిని చెరిపేస్తోంది.
 

56

వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడి నుంచి షేర్ చేసే ఫొటోస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అందాల విందులో అదరహో అనిపిస్తున్న షాలినీ పాండే గ్లామర్ కు కుర్రాళ్లు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ లైక్స్, కామెంట్లతో షేర్ చేస్తున్నారు. 

66

అయితే, అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీ మంచి హిట్ పడలేదు. ప్రస్తుతం మరో సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇటీవల వరుస ఫొటోషూట్లతో దర్శక నిర్మాతలకు తనను తను గుర్తు చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా‘జయేశ్ బాయ్ జోర్దార్’లో నటించిన షాలినీ.. ప్రస్తుతం ‘మహారాజ’చిత్రంలో నటిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Sathi leelavathi Review: సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Balakrishna: బాంబు పేల్చిన ఊర్వశి రౌతేలా, వాలంటైన్స్ డే రోజు బాలకృష్ణ ఏం చేశారో తెలుసా..ఫ్యూజులు అవుట్
Recommended image3
Bullettu Bandi : తెలంగాణ ఫోక్ కు ఆంధ్రా అమ్మాయి అందం తోడయితే.. 48 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందేగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved