MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సమంత గర్భం దాల్చిందా..? అభిమానుల మైండ్ బ్లాక్, కాసేపు కంగారు పెట్టింది!

సమంత గర్భం దాల్చిందా..? అభిమానుల మైండ్ బ్లాక్, కాసేపు కంగారు పెట్టింది!

సమంత సోషల్ మీడియా పోస్ట్ ఫ్యాన్స్ కి కంగారు పెట్టింది. కాసేపు ఆమె గర్భం దాల్చిన విషయం చెబుతుందేమో అని భావించారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2024, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
actress samantha

actress samantha


సమంత ప్రస్తుతం సింగిల్. ఆమె దృష్టి పూర్తిగా కెరీర్ మీదే. అనారోగ్య కారణాలతో సమంత ఓ ఏడాది పాటు విరామం తీసుకుంది. ఈ సమయాన్ని సమంత ట్రీట్మెంట్ కోసం ఉపయోగించారు. అలాగే మానసిక ప్రశాంత పొందే ప్రయత్నం చేసింది. ఆ మధ్య తన బర్త్ డే పురస్కరించుకుని కొత్త ప్రాజెక్ట్ ప్రకటన చేసింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Samantha ruth prabhu

Samantha ruth prabhu

సమంత ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ బ్యానర్ పేరు. సొంత బ్యానర్ లో హీరోయిన్ గా మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ చేస్తుంది. అలాగే వరుణ్ ధావన్ కి జంటగా నటించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

 

35
Samantha

Samantha

కాగా సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఫ్యాన్స్ ని కంగారుకు గురి చేసింది. సమంత తన కారులో కూర్చుని ఏదో స్లిప్ ప్రదర్శించింది. సదరు పేపర్ దూరం నుండి ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ వలె ఉంది. సమంత పోస్ట్ చేసిన రెండో ఫోటో చూశాక.. క్లారిటీ వచ్చింది. సమంత ప్రదర్శించింది ఒక పేపర్ స్లిప్ కాగా.. దాని మీద 'ఆగస్టు 8న హనీ ని కలవండి' అని రాసి ఉంది. 

45
Samantha

Samantha

సమంత-వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి హనీ బన్నీ అని టైటిల్ మార్చారు. బన్నీ వరుణ్ ధావన్ కాగా హనీ సమంత అన్నమాట. హనీ బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. తప్పుగా అర్థం చేసుకున్న ఫ్యాన్స్ ఆమె గర్భం దాల్చారని భావించారు. 

 

55
Samantha

Samantha

నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు నాగ చైతన్య- సమంత అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇద్దరూ సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సమంతకు రెండో పెళ్లి ఆలోచన ఉందా? లేదా? అనేది సస్పెన్స్. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved