MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

Samantha: ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఫ్యాన్స్ సంతోషపడే న్యూస్ చెప్పారు. దీంతో సమంతకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 03 2023, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

సమంత హెల్త్ పై ఒక సందిగ్ధత కొనసాగుతుంది. 2022 అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేసిన నెలలు గడుస్తున్నా సమంత మరో అప్డేట్ ఇవ్వలేదు. తాను కోలుకున్నది లేనిది చెప్పలేదు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Samantha

Samantha

సమంత తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ కి జంటగా నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ ప్రారంభమైంది. ముంబైలో ఈ యాక్షన్ సిరీస్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే సిటాడెల్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ ప్రైజ్ ఒరిజినల్ సిరీస్ గా భారీ బడ్జెట్ తో సిటాడెల్ నిర్మిస్తున్నారు.

36
Samantha

Samantha

ముంబై షెడ్యూల్ అనంతరం నార్త్ ఇండియాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అనంతరం ఫారిన్ షెడ్యూల్ ఉంది. సౌత్ ఆఫ్రికాతో పాటు రెండు మూడు దేశాల్లో చిత్రీకరణ జరుపనున్నారు. ఈ మేరకు టీం అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సోషల్ మీడియా ప్రకటన చేశారు. త్వరలో ఖుషి షూట్ తిరిగి ప్రారంభం కానుందని వెల్లడించారు.

46
Samantha

Samantha


సమంత మరలా షూటింగ్స్ లో పాల్గొంటున్నప్పటికీ స్పష్టమైన ప్రకటన లేదు. ఎట్టకేలకు సమంత దీనిపై క్లారిటీ ఇచ్చారు. 7-8 నెలల స్ట్రగుల్ అనంతరం కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పారు. బెడ్ పై సైలెన్స్ తో పడుకున్న స్టేజి నుండి యాక్షన్ వెబ్ సిరీస్లో నటించే స్టేజ్ కి చేరానని చెప్పకనే చెప్పారు. సిటాడెల్ టీమ్ తో చర్చల్లో ఉన్న ఫోటోలతో పాటు ఆసక్తికర ఇమేజ్ ల ద్వారా వివరించారు. 

56
Samantha

Samantha


ఒక దశలో తనని తాను కోల్పోయానని, మనోధైర్యంతో ఎదిరించి నిలబడ్డానని ఆమె సందేశం పోస్ట్ చేశారు. సమంత మయో సైటిస్ నుండి కోలుకున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతున్న తరుణంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. 
 

66
Samantha

Samantha


కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన శాకుంతలం వెనక్కి వెళ్ళింది. గతంలో కూడా ఒకసారి శాకుంతలం వాయిదా వేశారు. రెండోసారి కూడా వాయిదా పడిన నేపథ్యంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శాకుంతలం చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా గుణశేఖర్ దర్శకుడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved