MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ ఫోటోలో సమంత పట్టుకున్నబ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా..? వింటే షాక్ అవుతారు....?

ఈ ఫోటోలో సమంత పట్టుకున్నబ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా..? వింటే షాక్ అవుతారు....?

సెలబ్రెటీలువాడే వస్తువులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. కాస్త డిఫరెంట్ గా కనిపిస్తే చాలు. వాటి కాస్ట్ గురించి ఆరా తీస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా సమంత బ్యాగ్ కూడా అలాగే వైరల్ అవుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Nov 07 2023, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న సమంత.. ఏజ్ పెరిగే కొద్ది తన గ్లామర్ ను కూడా పెంచుకుంటూ పోతోంది. నాగచైతన్యతో ప్రేమ.. పెళ్ళి.. విడాకులు.. ఇలా  ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా.. సింగిల్ హీరోయిన్ గా జీవితాన్నినెట్టుకొస్తోంది.  ఏ విషయంలో భయపడకుండా సాగిపోతోంది సమంత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Samantha

Samantha

రీసెంట్ గా సినిమాలకు విరాపం ప్రకటించింది సమంత, ఏడాది పాటు సినిమాలు ముట్టుకోకుండా తను ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ముందు దూరంఅవ్వాలి అని  ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మయోసైటిస్ తో భాదపడుతున్న ఆమె.. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి ఖాళీ టైమ్ లో ఎంజాయ్ చేస్తోంది. 

37

ఈమధ్య ఖుషి సినిమాతో సూపర్ హిట్ కొట్టిందిసమంత, అంతకు ముందు వరకూ వరుస ఫెయిల్యూర్స్ చూసిన బ్యూటీ.. విజయ్ దేవరకొండ జోడీగా నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 

47

అయితే సమంత ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే సమంత ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

57
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేసింది సమంత. అయితే ఈసారి మాత్రం బ్లూ కలర్ డీప్ నెక్ డ్రెస్ లో .. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది బ్యూటీ. అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతుండగానే.. కొంత మందిని మాత్రం సమంత చేతిలో ఉన్న బ్యాక్ ఆకర్శించింది. 

67

ఈ ఫోటో షూట్ లో.. సమంత చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఇక ఈ ఫోటోలలో సమంత తన చేతిలో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కనిపించింది. చాలా మంది దృష్టిని ఈ హ్యాండ్ బ్యాగ్  ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు. సమంత ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది.

77

అంతే కాదు ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 10 లక్షలు అని సమాచారం. ఓ చిన్న బ్యాక్ కాస్ట్ 10 లక్షలా.. అని అంతా నోరు వెళ్ళబెట్టుకుని షాక్ అవుతున్నారు.  ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.  10 లక్షలంటే ఓ చిన్న కుటుంబం సెటిల్ అయ్యేంత మనీతో.. ఓ చిన్న బ్యాక్ కొనిందిసమంతా అంటూ.. షాక్ అవుతున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
Recommended image3
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved