Samantha: సమంత ఒంటిపై జాకెట్ ఉన్నా లేనట్లే... యద అందాలు దారుణంగా చూపిస్తూ బోల్డ్ షో!
సమంత అసలు తగ్గడం లేదు. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అంటుంది. సోషల్ మీడియా వేదికగా సమంత గ్లామర్ షో హైలెట్ అవుతుంది.
Samantha
సమంత తాజాగా ఓ బోల్డ్ ఫోటో షూట్ తో మైండ్ బ్లాక్ చేసింది. కట్టింది చీరే అయినా బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమ్మడు అందాలు చెమటలు పట్టిస్తున్నాయి. సమంత తెగింపుకు నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
Samantha
సమంత లేటెస్ట్ మూవీ ఖుషి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం మిక్స్డ్ ఫలితాలను ఇచ్చింది. ఓవర్సీస్ లో మంచి వసూళ్లు అందుకున్న ఖుషి తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచింది. బ్రేక్ ఈవెన్ కానీ ఖుషి నష్టాలు మిగిల్చింది.
Samantha
ఖుషి మూవీలో సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసింది. సమంత నటించిన శాకుంతలం మాత్రం దారుణ పరాజయం పొందింది.
Samantha
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సమంత కెరీర్లో అత్యధిక నష్టాలు చవిచూసిన చిత్రంగా నిలిచింది. శాకుంతలం నిర్మాత దిల్ రాజు భారీగా నష్టపోయారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పారు.
Samantha
మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడింది. కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు.
సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గతంలో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ చేసిన విషయం తెలిసిందే. సిటాడెల్ కెరీర్లో రెండవది.
కాగా సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.