MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • అకీరా నందన్ క్రేజ్ మామూలుగా లేదుగా... హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కొడుక్కి అరుదైన గౌరవం.

అకీరా నందన్ క్రేజ్ మామూలుగా లేదుగా... హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కొడుక్కి అరుదైన గౌరవం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స పండగ చేసుకుంటున్నారు. ఇక ఇన్నాళ్లు బయ ప్రపంచానికి పెద్దగా తెలియని పవర్ స్టార కొడుకు అకీరా...ఇప్పుడిప్పుడే బయట తిరుగుతున్నాడు.. తాజాగా అకీరాకు సబంధించి న్యూస్ వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2024, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అకీరా నందన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు. ఎప్పడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఎదరు చూస్తు ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో అలా మెరిసి.. ఇలా మాయమవుతు ఉంటాడు అకీరా.. తన సినిమా ఎంట్రీ గురించి రకరకాల కథలు.. అటు రేణు దేశాయ్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. కాని హీరోకి కావల్సిన విధంగా రెడీ అవుతూనే ఉన్నాడు మెగా వారసుడు. 
 

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

డాన్స్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా అన్నింటిలో ఆరితేరిపోతున్నాడు అకీరా.. ఇక ఇంతకు ముందు అప్పుడుప్పుడు మాత్రమే కనిపిస్తూ వచ్చి.. ఈ స్టార్ కిడ్.. ఇప్పుడు రెగ్యూలర్ గా వార్తల్లో నిలుస్తున్నాడు. ఏపీలో ఎలక్షన్ కౌంటింగ్ రోజు నుంచి అకీరా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు పవర్ మంత్రి అవ్వడంతో.. అకీరాకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రోటోకాల్ కూడా వచ్చి చేరింది. 

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?
 

35

కౌంటింగ్ రోజు నుంచి అకీరా వార్తల్లో నిలుస్తున్నాడు తన పిన్ని అన్నా లెజినోవాతో కలిసి విజయానందం పంచుకోవడం.. దగ్గర నుంచి గెలుపు రోజు చంద్రబాబుతో భేటీ.. ప్రధానితో భేటీ.. చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవాడం. ఇలా పవన్ ప్రతీ అడుగులో వెంట అకీరా కనిపించాడు. దాంతో అకీరా పాత్ర ఇక అఫీషియల్ అయినట్టు చెప్పకనే చెప్పాడు పవర్ స్టార్. ఇక ఎంట్రీ ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది. 

45

తాజాగా హైదరాబాద్ లో అకీరా ప్రత్యక్ష్యం అయ్యాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రీరిలీజ్ కోసం  దేవి థియేటర్ కు వచ్చాడు అకీరా.. పవర్ వారసుడు రాకతో.. ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేసింది.. అకీరాకు గ్రాండ్ వెల్కం చెప్పి.. ఘనంగా రిసీవ్ చేసుకున్నారు ఫ్యాన్స్. దీనికి సబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

55

మొత్తానికి అకీరా అనఫిషియల్ గా అనౌన్స్ చేసేశాడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో ఆయనది పెద్ద పాత్ర.. ముందు ముందుసినిమాలు చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చేమో.. అందుకే అకీరాను త్వరలో హీరోగా లాంచ్ చేసినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఇక అకీరా నందన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయ్యికల్లతో ఎదురుచూస్తుండగా.. అభిమానులకు ఇది శుభపరిమాణమనే చెప్పాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved