సదాకు మగాళ్లు అంటే అసహ్యమా... ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటూ ఆమెతో రొమాన్స్!
సదా మిలీనియం బిగినింగ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. జయం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ హిట్. నితిన్ కి సైతం ఇదే మొదటి చిత్రం. జయం సక్సెస్ తో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

Sadha
సదా మిలీనియం బిగినింగ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. జయం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ హిట్. నితిన్ కి సైతం ఇదే మొదటి చిత్రం. జయం సక్సెస్ తో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
Sadha
స్టార్స్ హీరోలతో జతకట్టిన సదా సౌత్ ఇండియాలో సత్తా చాటింది. జయం అనంతరం సదా కెరీర్లో అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా ఉంది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో రికార్డు వసూళ్లు రాబట్టింది. పరాజయాల్లో ఉన్న సదాకు అపరిచితుడు బ్రేక్ ఇచ్చింది.
Sadha
అయితే సదా కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2018 తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. లాంగ్ బ్రేక్ తీసుకుంది. 2023లో అహింస చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన అహింస ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్ర దర్శకుడు తేజ కావడం విశేషం. అలాగే వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిత్రంలో ఓ రోల్ చేసింది.
సదా స్టార్ మా లో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది ఒక సీజన్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నీతోనే డాన్స్ 2.0 ప్రసారం అవుతుంది. సెమీ ఫైనల్ కి ఐదు జంటలు వచ్చాయి. బుల్లితెర సెలెబ్స్ జంటలుగా ఏర్పడి నీతోనే డాన్స్ షోలో పాల్గొంటున్నారు.
Sadha
లేటెస్ట్ ఎపిసోడ్ లో సదా చేసిన పనికి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఓ రొమాంటిక్ సాంగ్ కి హాట్ స్టెప్స్ లో డాన్స్ వేసిన సదా... ఆ పాటను నటి భానుకు అంకితం చేసింది. ''ఈ సెట్ లో ఇంత మంది మగవాళ్ళు ఉన్నా... ఈ డాన్స్ మాత్రం నీకే అంకితం'' అని చెప్పింది. దాంతో భాను వచ్చి సదాను హగ్ చేసుకొని ముద్దు పెట్టింది.
సదా ఒక అమ్మాయి పట్ల అట్రాక్షన్ చూపించడం చర్చకు దారి తీసింది. అందులోనూ సదా పెళ్లి చేసుకోనని ఓపెన్ గా చెప్పింది. ఆమె వయసు నలభై ఏళ్ళు దాటేసింది. ఇక పెళ్లి చేసుకోవడం జరగని పని. ఇక సదా తాజా చర్యతో ఆమెకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదని, అమ్మాయిల పట్ల ఆకర్షితులు అవుతారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.
Sadha
సదా పెళ్లి పై ఆసక్తి లేదని గతంలో చెప్పింది. ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడాను. తరచుగా కొండ కోనల్లో తిరుగుతూ జంతువులను కెమెరాలో బంధిస్తూ ఉంటుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.