MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బరువైన పరువాలతో మతిపోగొడుతున్న సదా... జయం బ్యూటీ నుండి ఊహించని యాంగిల్ 

బరువైన పరువాలతో మతిపోగొడుతున్న సదా... జయం బ్యూటీ నుండి ఊహించని యాంగిల్ 

సదా సైతం అందాల ప్రదర్శనకు తెరలేపుతుంది. స్లీవ్ లెస్ డ్రెస్సుల్లో మైండ్ బ్లాక్ చేస్తుంది. సదా లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Oct 10 2023, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sadaa

Sadaa

హోమ్లీ బ్యూటీ సదా ఇంస్టాగ్రామ్ వేదికగా సెగలు పుట్టిస్తుంది. అందాల ప్రదర్శనలో తనకు అడ్డు లేదని నిరూపిస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై పద్దతిగా కనిపించిన సదాలోని కొత్త యాంగిల్ ఫ్యాన్స్ ని గిలిగింతలు పెడుతుంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Sadaa

Sadaa

జయం మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టింది సదా. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. జయం విడుదలై రెండు దశాబ్దాలు దాటిపోయినా ఆ చిత్రాన్ని ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన చివరి బ్లాక్ బస్టర్ జయం. ఆయనకు మరలా ఆ రేంజ్ హిట్ పడలేదు. 
 

35
Sadaa

Sadaa


సదా తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ అయ్యింది. అయితే సదా స్టార్స్ పక్కన సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ తో చేసిన నాగ, బాలకృష్ణకు జంటగా నటించిన వీరభద్ర విజయం సాధించలేదు. దాంతో ఆమె రేంజ్ టైర్ టు హీరోలకు పడిపోయింది. 
 

45
Sadaa

Sadaa

అయితే సదా కెరీర్లో ఉన్న మరో బ్లాక్ బస్టర్ అపరిచితుడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. సదాకు మరోసారి మంచి బ్రేక్ వచ్చింది. అయితే అవకాశాలు ఆ స్థాయిలో రాలేదు. స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోలేదు. 

 

55
Sadaa

Sadaa

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చంద్రముఖిలో కూడా సదా నటించాల్సి ఉందట. నయనతార పాత్ర కోసం సదాను అనుకున్నారట. అయితే సదా డేట్స్ కుదర్లేదట. అదే సమయంలో తాను నటిస్తున్న మూవీ నిర్మాతను ఎంతగా బ్రతిమిలాడినా ససేమిరా అన్నాడట. దాంతో చంద్రముఖి ఛాన్స్ పోయిండట. హీరోయిన్ గా రిటైర్ అయిన సదా సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేశారు. ఆమె గ్యాప్ తర్వాత అహింస చిత్రంలో నటించారు. సదా కమ్ బ్యాక్ దర్శకుడు కూడా తేజానే కావడం విశేషం. దగ్గుబాటి అభిరామ్ నటించిన అహింస డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రంలో సదా క్యారెక్టర్ రోల్ చేశారు. అలాగే బుల్లితెర షోలలో సదా సందడి చేస్తుంది... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved