MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అబ్బాయిల కెపాసిటీపై రెజీనా పచ్చి జోక్.. మ్యాగీలా రెండు నిమిషాల్లో అయిపోతారంటూ ఓపెన్ స్టేట్మెంట్!

అబ్బాయిల కెపాసిటీపై రెజీనా పచ్చి జోక్.. మ్యాగీలా రెండు నిమిషాల్లో అయిపోతారంటూ ఓపెన్ స్టేట్మెంట్!

హీరోయిన్ రెజీనా కాసాండ్రా లేటెస్ట్ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ బోల్డ్ బ్యూటీ అబ్బాయిలపై చేసిన కామెంట్ వైరల్ గా మారింది. ఆమె డబుల్ మీనింగ్ డైలాగ్ దెబ్బకు యాంకర్ షాక్ అయ్యాడు.

2 Min read
Sambi Reddy
Published : Sep 09 2022, 10:01 AM IST| Updated : Sep 09 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Regina Cassandra

Regina Cassandra

రెజీనా నటించిన లేటెస్ట్ మూవీ శాకిని డాకిని చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రెజీనా ఈ తరహా కామెంట్ చేశారు. అబ్బాయిల మీద నాకు పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్కడ చెప్పకూడదని మొదట రెజీనా సంశయించారు. అయితే ఆమె ఫ్లోలో ఆ డబుల్ మీనింగ్ బూతు జోక్ ఎటువంటి సంకోచం లేకుండా మేల్ యాంకర్ తో చెప్పేసింది.

27

రెజీనా చెప్పిన ఆ జోక్... ''అబ్బాయిలు మ్యాగీ నూడిల్స్ రెండూ ఒకటే... రెండు నిమిషాల్లో ఐపోతారు''  అన్నారు. ఆ జోక్  మీనింగ్ ఏమిటో మేల్ యాంకర్ కి  కాసేపటి వరకు తట్టలేదు. ఆ విషయం గమనించిన రెజీనా.. నా జోక్ నీకు అర్థం కాలేదు, అని యాంకర్ తో అంది. దానికి మేల్ యాంకర్ లేదు నాకు అర్థమైంది. కానీ దాన్ని డిస్కస్ చేయవద్దు అంటూ తలపట్టుకున్నాడు.

37

రెజీనా పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యం పై సెటైర్ వేశారని నెటిజెన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అంత ఓపెన్ గా పచ్చి డబుల్ మీనింగ్ జోక్ ఎలా వేస్తుందని ఆశ్చర్యపోతున్నారు. ఆ బూతు జోక్ చెప్పేటప్పుడు పక్కనే మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా ఉన్నారు. ఆమె మాత్రం తల వంచుకొని బిర్యానీ తింటూ చిన్నగా నవ్వుకున్నారు.

47

మరికొందరు రెజీనా ఆ అర్థంలో చెప్పలేదు. రెండు నిమిషాల్లో అబ్బాయిలు అమ్మాయిలకు పడిపోతారని చెప్పారని అంటున్నారు. మెజారిటీ నెటిజెన్స్ మాత్రం ఆమె అబ్బాయిల సెక్స్ కెపాసిటీపై బోల్డ్ జోక్ వేశారు అంటున్నారు. ఏది ఏమైనా రెజీనా ఒక్క జోక్ తో తన లేటెస్ట్ మూవీ 'శాకిని డాకిని'కి ప్రచారం కల్పించింది. ఇప్పుడు జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు.

57

దర్శకుడు సుధీర్ వర్మ శాకిని డాకిని చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. రెజీనా, నివేదా థామస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. సురేష్ బాబు డి, సునీత తాటి, థామస్ కిన్ నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

67

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా హాట్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్రాళ్ళు వెర్రెత్తి పోతారు. అంత ఘాటుగా సొగసుని వెదజల్లడం రేజీనాకి అలవాటే. 

77

కాగా రెజీనా ఆచార్య మూవీలో... 'సానా కష్టం' అనే ఐటెం సాంగ్ లో చిరుతో స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఆ మూవీ డిజాస్టర్ కాగా రెజీనా గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. తెలుగులో రెజీనాకు  అవకాశాలు రావడం లేదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
600 స్కిట్లు చేసిన జబర్దస్త్ నరేష్ ను మోసం చేసింది ఎవరు, కమెడియన్ కు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాడో తెలుసా?
Recommended image2
ఆస్కార్‌ బరిలో మహావతార్‌ నరసింహ.. రూ.40కోట్లతో తీసిన ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్లు తెలిస్తే మతిపోవాల్సిందే
Recommended image3
అల్లరి నరేష్‌, ప్రియదర్శి, రాజ్‌ తరుణ్‌లకు చుక్కలు చూపిస్తోన్న `రాజు వెడ్స్ రాంబాయి`.. 4 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved