MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్రేమ విషయంలో క్లోజ్ ఫ్రెండ్ మోసం చేశాడు... రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి షాకింగ్ కామెంట్స్ 

ప్రేమ విషయంలో క్లోజ్ ఫ్రెండ్ మోసం చేశాడు... రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి షాకింగ్ కామెంట్స్ 

రక్షిత్ శెట్టి లేటెస్ట్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తన లవ్ బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యాడు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 15 2023, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmika Mandanna

Rashmika Mandanna


చార్లీ 777 మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రక్షిత్ శెట్టి. వరుసగా రక్షిత్ శెట్టి తన సినిమాలు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. సప్త సాగరాలు దాటి మూవీ ఇటీవల విడుదలైంది. సప్త సాగరాలు దాటి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రియురాలి కోరిక తీర్చాలని డబ్బు కోసం తనపై నేరం మోపుకొని జైలుకు వెళ్లిన ప్రియుడి కథే సప్త సాగరాలు దాటి. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రానికి సీక్వెల్ ఉంది. సప్త సాగరాలు దాటి సైడ్ బి నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రక్షిత్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన లవర్ ఎఫైర్స్ గురించి ఆయన ఓపెన్ అయ్యారు. రష్మిక మందాన కంటే ముందు ఈయన మరో అమ్మాయిని ప్రేమించాడట. అప్పుడు స్నేహితుడు మోసం చేశాడట. 

36
Rakshit Shetty and Rashmika Mandanna

Rakshit Shetty and Rashmika Mandanna

రక్షిత్ శెట్టి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి తన ప్రేమ తెలియజేయాలని లవ్ లెటర్స్ రాసేవాడట. ఆ లెటర్స్ ఆ అమ్మాయికి ఇవ్వమని క్లోజ్ ఫ్రెండ్ కి ఇచ్చేవాడట. రెండేళ్లు గడుస్తున్నా ఆ అమ్మాయి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదట.

 

 

Also Read Mrunal Thakur : స్టార్ సింగర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్? ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చిన బాద్షా

46
Rakshit Shetty and Rashmika Mandanna

Rakshit Shetty and Rashmika Mandanna


మేటర్ ఏంటని ఆరా తీస్తే తాను రాసిన ఆ లెటర్స్ లో ఒక్కటి కూడా తన ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఇవ్వలేదట. కట్ చేస్తే తన ఫ్రెండ్, ఆ అమ్మాయి ఇప్పుడు భార్య భర్తలు అట. అలా ఇష్టపడిన అమ్మాయి విషయంలో మిత్రుడు చీట్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక కిరిక్ పార్టీ మూవీలో తనతో జతకట్టిన రష్మిక మందానను రక్షిత్ శెట్టి ప్రేమించాడు. 

56


రక్షిత్ శెట్టి-రష్మికల ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.  కొద్దిరోజుల్లో పెళ్లి అనగా రష్మిక మందాన మనసు మారింది. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. ఈ క్రమంలో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ రష్మిక మీద ఫైర్ అయ్యారు. తనను ట్రోల్ చేయకండని రక్షిత్ శెట్టి స్వయంగా ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశాడు. 


 

66
sapta sagaradaache ello

sapta sagaradaache ello

రెండుసార్లు ప్రేమలో విఫలమైన రక్షిత్ శెట్టికి లవ్ ఎఫైర్స్ కలిసి రావడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక సప్త సాగరాలు దాటి మూవీ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. హేమంత్ ఎం రావ్ దర్శకుడు. రక్షిత్ శెట్టి నిర్మాత కూడాను. 

Also Read Tamannaah: ప్రియుడితో తమన్నా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Recommended image2
Kayadu Lohar: స్టైలిష్ శారీలో ప్యారడైజ్ బ్యూటీ.. కయాదు లోహర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Recommended image3
Deepika Padukone: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. గుడ్ న్యూస్ షేర్ చేస్తూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved