MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెగలు పుట్టించే సొగసులతో.. కేకపుట్టిస్తున్న రాశీ ఖన్నా.. ఓరచూపుతో కుర్రాళ్ళకు ఊపిరాడకుండా చేస్తోంది

సెగలు పుట్టించే సొగసులతో.. కేకపుట్టిస్తున్న రాశీ ఖన్నా.. ఓరచూపుతో కుర్రాళ్ళకు ఊపిరాడకుండా చేస్తోంది

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.. టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.. ఏమాత్రం తగ్గకుండా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తెగ హడావిడి చేస్తోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 01 2023, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెటింట్లో రాశీ ఖాన్న అందాల ఆరబోత మూమూలుగా ఏదు. హాట్ హాట్ గా అందాలు వండి వార్చుతోంది బ్యూటీ.. సెగలు సెగలు పుట్టించేలా సొగసులతో కేకపెట్టిస్తోంది. మత్తు జల్లుతూ మాయయేస్తోంది. నెట్టింట జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. ఏమాత్రం తగ్గేది లేదంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రీసెంట్ గా ఓ పోటో షూట్ తో సంచలనంగా మారింది రాశీ ఖన్నా. ఏమాత్రం మొహమాటపడుకుండా ఉన్న అందాలన్నీ చూపిస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ.. ఓరచూపుతో చంపేస్తోంది. డిఫరెంట్ డ్రస్సింగ్ స్టైల్ తో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. లేత సొగసులతో కాకపుట్టిస్తోంది బ్యూటీ. 

36

టాలీవుడ్ లో బాగా  వెనకబడింది  హీరోయిన్ రాశీ ఖన్నా.. ఇక్కడ పెద్దగా అవకావాలు లేకపోవడంతో.. బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. మధ్యలో కోలీవుడ్ ను కూడా టచ్ చేసింది బ్యూటీ. కాని తమిళంలో కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 

46

వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న రాశీకి హిందీలో అవకాశాలు  వరుసగా అందుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో నాలుగు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి రాశీకి.  ఇక హిందీలో.. నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త పెళ్లికొడుకు సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన యోధ మూవీ చేస్తుంది బ్యూటీ. ఈసినిమా రిజల్ట్ తో రాశీ ఖన్నా బాలీవుడ్ లైఫ్ లో క్లారిటీ రాబోతోంది. 

56

తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కేసింది రాశీ ఖన్నా...హిందీలో రాజ్ డీకే డైరెక్ట్ చేసిన..ఫర్జీ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. షాహీద్ కపూర్ జంటగా.. ఆర్బీఐ ఆఫీసర్ పాత్రలోనటించి మెప్పించింది. ఈ సిరీస్ లో కాస్త బోల్డ్ సీన్స్ లో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది బ్యూటి. ఇక ఈ సిరిస్ సక్సెస్ తో .. బాలీవుడ్ నుంచి పలు వెబ్ మూవీస్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. 

66

ఇక రీసెంట్ గా తన కెరీర్‌పై  స్పందించింది రాశీ ఖన్నా. తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో వాటిని ఏమాత్రం పట్టించుకోను అంటూ కొట్టిపరేసింది.ప్లాప్ అయినా..హిట్ అయినా ఒకేరకంగా తీసుకుంటాను అంటోంది బ్యూటీ.కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. జయాపజయాలకు అతీతంగా నిబ్బరంగా ఉండటం   ప్రస్తుతం అలవాటైపోయింద అంటోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved