- Home
- Entertainment
- చూపించడంలో తెగించిన రకుల్ ప్రీత్... లోదుస్తులు లేకుండా పీలికల డ్రస్సులో పరువాల జాతర!
చూపించడంలో తెగించిన రకుల్ ప్రీత్... లోదుస్తులు లేకుండా పీలికల డ్రస్సులో పరువాల జాతర!
రకుల్ ప్రీత్ రెడ్ ట్రెండీ వేర్లో హార్ట్ అటాక్ తెప్పించారు. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగా... సోషల్ మీడియా షేక్ అవుతుంది.

Rakul Preeth Singh
స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. రెడ్ డిజైనర్ వేర్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హాట్ గ్లామరస్ గా కనిపించారు. లోదుస్తులు లేకుండా పీలికలతో పరువాలు దాచారు. రకుల్ ఫోటోలు వైరల్ అవుతుండగా జనాలు క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
Rakul Preeth Singh
కాగా రకుల్ ప్రీత్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. ఆమె బాలీవుడ్ కి వలసెళ్లారు.హిందీలో రకుల్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. పోయిన ఏడాది అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ చిత్రాలు రకుల్ నెలల వ్యవధిలో విడుదల చేశారు. ఇక 2023 ఆరంభంలోనే ఓ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె లేటెస్ట్ రిలీజ్ ఛత్రీవాలీ హిట్ టాక్ తెచ్చుకుంది.
Rakul Preeth Singh
ఇక టాలీవుడ్ లో రకుల్ నటించే దాఖలాలు లేవు. రకుల్ స్టార్ గా ఎదిగింది తెలుగులోనే కావడం విశేషం. దాదాపు ఐదారేళ్ళ ఆమె హవా సాగింది. ప్రభాస్, పవన్ మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ఈ మధ్య రకుల్ తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి.
Rakul Preeth Singh
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ కి జంటగా నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధృవ, అల్లు అర్జున్ కి జంటగా సరైనోడు చిత్రాల్లో రకుల్ నటించారు. ప్రస్తుతం కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో నటిస్తుంది. ఆ మధ్య రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు పరాజయం పొందాయి. ఆ దెబ్బతో రకుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు.
Rakul Preeth Singh
మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు తరచుగా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల క్రితం రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్... వచ్చే ఏడాది రకుల్-జాకీ పెళ్లి చేసుకోవచ్చని హింట్ ఇచ్చాడు. అమన్ కామెంట్ పై రకుల్ భిన్నంగా స్పందించింది. నా లైఫ్ గురించి నాకు తెలియని విషయాలు నువ్వు చెబుతున్నావా? అంటూ ట్వీట్ చేసింది. 2021లో రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమికుడంటూ పరిచయం చేసింది. అప్పటి నుండి రకుల్ పెళ్లి మీద మీడియా ఆసక్తి కనబరుస్తోంది. జాకీతో మీ పెళ్లెప్పుడని అడుగుతుంటే రకుల్ కి కోపం వస్తుంది. ఈ క్రమంలో ఇది పెళ్లి వరకు వెళ్లే ప్రేమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ లో లాకప్ లు బ్రేకప్ లు చాలా కామన్.
Rakul Preeth Singh
రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కొసమెరుపు. ఆమె రెండు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించాయి వారిలో రకుల్ కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లతో పాటు ఎన్సీబీ ఎదుట రకుల్ హాజరయ్యారు.