- Home
- Entertainment
- పింక్ అందాలతో పజాబీ పాప రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, చురుకు చూపులతో చంపేస్తోన్న బ్యూటీ..
పింక్ అందాలతో పజాబీ పాప రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, చురుకు చూపులతో చంపేస్తోన్న బ్యూటీ..
రోజు రోజుకు రకలు రచ్చ మామూలుగా పెరగడంలేదు. సోకుల సునామీలా కుర్రాళ్ళ మీదకు విరుచుకుపడుతుంది బ్యూటీ. వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది ఢిల్లీ భామ.

లేటెస్ట్ గా పింక్ డ్రస్ లో.. పంజాబీ పాప కేకలు పెట్టించిది. కుర్రాల్ల మధ్య సెగలు పుట్టించింది. సన్నని చీలిక ఎద అందాలను బయటపడేస్తుంటే.. పింక్ కోటులో రకుల్ పరువాలు.. దాగీదాగక ముందుకు ఉరుకులు పెడుతున్నాయి.
పచ్చని తీగచెట్టు పక్కన.. కంఫర్ట్ గా ఉన్న సోఫాలో కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ. చల్లని చిరునవ్వు నవ్వుతూ.. యూత్ కు మాత్రంచెమటలు పట్టిస్తోంది. అందంతో అరాచకం సృష్టిస్తోందిబ్యూటీ.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలు పెద్దగా సినిమాలు మాత్రం లేవు. ఇటు సోషల్ మీడియాలో మాత్రం రోజుకో తీరుగ ఫోటో షూట్లు చేస్తూ.. తన ఫాలోయింగ్ ను పెంచుకునే పనిల పడింది బ్యూటీ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు రకుల్ ప్రీత్ సింగ్.
అప్పుడప్పుడు కాస్త పద్దతిగా కనిపించినా.. ఎప్పుడూ తన అందాలతో రచ్చ చేస్తూనే ఉంటుంది చిన్నది. రీసెంట్ గా బికినీ లుక్ లో కనిపించింది.. ఆ షాక్ నుంచి కుర్రాళ్ళు తేరుకునేలోపే.. నాభి అందాలతో చురకత్తులు దూసింది. ఏమాత్రం ఫిల్టర్ లేకుండా నాభిని ప్రదర్శనకు పెట్టింది.
ఇక ప్రస్తుతం పింకు అందాలతో మెస్మరైజ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది రకుల్. టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ చేరింది బ్యూటీ.. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు ఆమెకుదక్కలేదు. దాంతో మరోమారు సౌత్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదీ వర్కౌట్ అవ్వకపోతే.. ఇక పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినట్టుంది చిన్నది.
ఇప్పటికే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది బ్యూటీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో.. ఆమె స్వాయంగా వెల్లడించింది. మరి వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటల వరకూ వెళ్తుందా...? లేక డేటింగ్ వరకే ఆగుతుందా అనేది చూడాలి మరి.