MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాధ్ పై విరుచుకుపడ్డ హీరోయిన్.. తప్పు ఆమెదే అయినప్పటికీ..

పూరి జగన్నాధ్ పై విరుచుకుపడ్డ హీరోయిన్.. తప్పు ఆమెదే అయినప్పటికీ..

పూరి జగన్నాధ్ తన కెరీర్ లో ఎప్పుడో మహర్దశ దాటేశారు. బద్రి, ఇడియట్, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఇలా పూరి జగన్నాధ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 15 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు. లైగర్ చిత్రం పూరి జగన్నాధ్ కి ఆర్థిక కష్టాలు కూడా తెచ్చిపెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లైగర్ ప్రభావం నుంచి బయటపడి పూరి నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో చేస్తారనే ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాధ్ తన కెరీర్ లో ఎప్పుడో మహర్దశ దాటేశారు. బద్రి, ఇడియట్, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఇలా పూరి జగన్నాధ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ మినహా పూరి నుంచి చెప్పుకోదగ్గ చిత్రం రాలేదు. 

36

అయితే పూరి జగన్నాధ్ యూట్యూబ్ వీడియోల ద్వారా అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి హీరోయిన్ రక్షిత గురించి మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రక్షిత గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వివరించారు. ఈ  సంఘటన ఇడియట్ షూటింగ్ లో చోటు చేసుకుందట. 

46

ఇడియట్ లో ఏడవాల్సిన సీన్ లో రక్షిత పగలబడి నవ్వుతోంది. దీనితో నాకు కోపం వచ్చి రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు. ఇలాగైతే నెక్స్ట్ మూవీలో నేను నీకు క్యారెక్టర్ రాయను అని కోపంగా చెప్పాను. వెంటనే రక్షిత.. ఎందుకు రాయరు.. చంపేస్తాను రాయకపోతే. నీ తర్వాతి చిత్రాల్లో 10 చిత్రాల్లో నేనే నటిస్తా. ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగ్గా చెప్పి చావు' అంటూ నాపై విరుచుకుపడింది. 

56

దీనితో ఆమె రెస్పాన్స్ కి అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు. ఆమె మాటలకు నేను కూడా నవ్వేశాను. ఇంకొకరైతే నేను అన్న మాటలకూ ఏడుస్తూ సెట్స్ నుంచి వెళ్ళిపోయేవారు. కానీ రక్షిత అలా భావించలేదు. జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం. ఆరోజు రక్షిత గట్టిగా అరిచినప్పటికీ ఆమె పాజిటివ్ గా మాట్లాడింది అంటూ పూరి జగన్నాధ్ ప్రశంసలు కురిపించారు. 

66

రక్షిత పూరి దర్శకత్వంలో ఇడియట్, శివమణి, ఆంధ్రావాలా లాంటి చిత్రాల్లో నటించింది. ఇడియట్ చిత్రం ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎదుటి వారు కోపంగా ఉన్నపుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది చాలా ముఖ్యం అని పూరి అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Teja: క్షణంలో లేడీ కమెడియన్ ప్రాణాలు కాపాడిన రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న నటి ఎవరో తెలుసా?
Recommended image2
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image3
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved