MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raashi Khanna: అందాలన్నీ పోగేసి కుర్రాళ్లపై కుమ్మరించిన రాశి ఖన్నా... ఆ నవ్వుకు నరాలు జివ్వు!

Raashi Khanna: అందాలన్నీ పోగేసి కుర్రాళ్లపై కుమ్మరించిన రాశి ఖన్నా... ఆ నవ్వుకు నరాలు జివ్వు!

స్టార్ లేడీ రాశి ఖన్నా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మైమరిపిస్తోంది. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 09 2023, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Raashi Khanna

Raashi Khanna

హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna) గ్లామర్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాలిడ్ అందాల ఢిల్లీ భామ పరువాలు గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 


 

27
Raashi Khanna

Raashi Khanna

మరోవైపు రాశి ఖన్నా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా తెలుగులో ఆమె జోరు తగ్గింది. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. చూస్తుంటే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టేసిందనిపిస్తుంది. 

37
Raashi Khanna

Raashi Khanna

గత ఏడాది నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ కావడం ప్రతికూల ప్రభావం చూపింది. తమిళ, హిందీ పరిశ్రమల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. 

 

47
Raashi Khanna

Raashi Khanna

తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

57
Raashi Khanna

Raashi Khanna


దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. 


 

67
Raashi Khanna

Raashi Khanna

దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది. 

77
Raashi Khanna

Raashi Khanna

రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫేక్ నోట్స్ కనిపెట్టే ఎక్స్పర్ట్ గా రాశి ఖన్నా కనిపించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved