MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లయ్యాక మరింత పెరిగిన పూర్ణ గ్లామర్... పట్టువస్త్రాల్లో మహారాణిలా మెరిసిపోతున్న మలయాళీ బ్యూటీ 

పెళ్లయ్యాక మరింత పెరిగిన పూర్ణ గ్లామర్... పట్టువస్త్రాల్లో మహారాణిలా మెరిసిపోతున్న మలయాళీ బ్యూటీ 

పెళ్ళైన ఆనందం పూర్ణ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సంతోషంలో ఆమె గ్లామర్ మరింత పెరిగింది. పట్టు శారీలో పూర్ణ రాయల్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 17 2022, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Purnaa

Purnaa


సంప్రదాయ చీరలో మహారాణిలా మెరిసిపోతుంది పూర్ణ. ఆమె అందం చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆ సౌందర్యం ఆస్వాదించడానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. అందం అసూయపడేలా దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతలా తోచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Purnaa

Purnaa


ఇక నాకు పెళ్ళైపోయిందని చెప్పి పూర్ణ ఊహించని షాక్ ఇచ్చారు. పూర్ణకు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా పూర్ణ స్వయంగా వెల్లడించారు. పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకుంది. 
 

38
Purnaa

Purnaa

మే నెలలో నిశ్చితార్థం జరగ్గా... జూన్ లో వివాహం జరిగిందని పూర్ణ ఇటీవల వెల్లడించారు. కొన్ని కారణాల వలన వివాహానికి ఎవరినీ పిలవలేదు. మా వివాహం దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని పూర్ణ చెప్పుకొచ్చారు. 
 

48
Purnaa

Purnaa

పూర్ణ భర్త పేరు షానిద్ అసిఫ్ అలీ. ఆయన దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. దుబాయ్ బంగారాన్ని ఫేమస్ కాగా... పెళ్లి కానుకగా పూర్ణకు ఆయన పెద్ద మొత్తంలో ఇచ్చాడట. విలువైన వజ్రాలు సైతం పూర్ణకు బహుమతులు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. 
 

58
Purnaa

Purnaa

వివాహం జరిగినప్పటికీ పూర్ణ ఇండియాలోనే ఉంటున్నట్లు సమాచారం. పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. సినిమాలు చేస్తూ, బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు. ఢీ రియాలిటీ షోకి పూర్ణ రీఎంట్రీ ఇచ్చారు. జడ్జిగా ఆమె అలరిస్తున్నారు. అప్పుడప్పుడూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో  సైతం తళుక్కున మెరుస్తున్నారు. 
 

68
Purnaa

Purnaa


హీరోయిన్ గా ఫేడ్ అవుటైన పూర్ణ, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆదికి అమ్మ కాని అమ్మ పాత్రలో నటించారు. 
 

78
Purnaa

Purnaa

అలాగే పూర్ణ గత ఏడాది నటించిన అఖండ భారీ విజయం సాధించింది. గవర్నమెంట్ అధికారి పాత్రలో పూర్ణ నటించారు. దృశ్యం 2 లో లాయర్ రోల్ చేశారు. 
 

88
Purnaa

Purnaa

పూర్ణకు మంచి స్టార్ట్ లభించినా గట్టి కెరీర్ నిర్మించుకోలేకపోయింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును, అవును 2 వంటి చిత్రాలు విజయం సాధించాయి. కొన్ని కారణాలతో ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చిందని పూర్ణ ఒక సందర్భంలో తెలియజేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
Recommended image3
Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved