MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుచీర కట్టి కొప్పున మల్లెలు పెట్టి పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న పూర్ణ... హాట్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ అదరహో

పట్టుచీర కట్టి కొప్పున మల్లెలు పెట్టి పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న పూర్ణ... హాట్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ అదరహో

పెళ్లి కుదిరిన నాటి నుండి పూర్ణ పంథా మార్చేశారు. ఆమె నిండైన బట్టల్లో మాత్రమే ఫోటో షూట్స్ చేస్తున్నారు. సాంప్రదాయ గెటప్స్ లో పూర్ణ మరింత అందంతో ఫ్యాన్స్ కి దగ్గరవుతున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 16 2022, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Purna

Purna

ఇటీవల ఓనమ్ వేడుకలు కాబోయే భర్తతో ఘనంగా జరుపుకుంది. ఈ పండుగకు ధరించే సంప్రాదాయ శారీలో పూర్ణ మురిసిపోయారు. తాజాగా పూర్ణ పట్టు చీర కట్టి, కొప్పున మల్లెలు పెట్టి పుత్తడి బొమ్మలా రెడీ అయ్యారు. పూర్ణ ఫోటోలు వైరల్ గా మారాయి.

27
Purna

Purna

ఈ ఏడాది చివర్లో పూర్ణ పెళ్లి చేసుకోనుంది.వ్యాపారవేత్త  షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తితో ఏడు అడుగులు నడవనుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళైతే వెండితెరకు దూరం అవుతుందని బాధపడుతున్నారు. 
 

37
Purna

Purna

 షానిద్  ప్రొఫైల్ ని బట్టి చూస్తే జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహమాడి పూర్ణ లైఫ్ లో చక్కగా సెటిల్ కానుంది. నటిగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూర్ణకు మంచి లైఫ్ పార్టనర్ దొరికాడు. వీరిది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా? అనేది తెలియదు. 

47
Purna

Purna

ఇక పూర్ణ కెరీర్ గురించి చెప్పాలంటే ఆమెకు మంచి ఆరంభం దొరికినా ఉపయోగించుకోలేకపోయారు. పూర్ణ మలయాళ చిత్రం మంజు పోలూరు పెన్కుట్టి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం శ్రీమహాలక్ష్మి. ఆమెకు సీమటపాకాయ్ మూవీతో సూపర్ హిట్ దక్కింది. అల్లరి నరేష్ నరేష్ నటించిన కామెడీ ఎంటెర్టైనర్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. 

57
Purna

Purna


నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ సిరీస్ అవును, అవును 2 చిత్రాల్లో పూర్ణ నటించారు. ఈ రెండు కూడా ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయితే ఆమె టాలీవుడ్ లో గట్టి పునాది వేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆమె కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. 

67
Purna

Purna

 పూర్ణ 3 రోజెస్ మూవీలో ఒక హీరోయిన్ గా పూర్ణ నటించారు. ఆహా లో విడుదలైన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా నటించారు. ఈ మూవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేశారు.ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అఖండ మూవీ ప్రభుత్వ అధికారిణి పాత్రలో మెప్పించిన పూర్ణ, దృశ్యం 2 మూవీలో లాయర్ గా ఆకట్టుకున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ పాత్రలకు ప్రశంసలు దక్కాయి.
 

77
Purna

Purna


కొన్నాళ్లుగా పూర్ణ బుల్లితెరపై సైతం అలరిస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ 13 జడ్జిగా ఆమె వ్యవహరించారు. హీరోయిన్ పూర్ణతో పాటు జడ్జి సీట్లో కూర్చొని ఎంటర్టైన్ చేశారు. మంచిగా పర్ఫార్మ్ చేసిన డాన్స్ కంటెస్టెంట్స్ బుగ్గలు కొరుకుతూ పూర్ణ సంచలనాలకు తెరలేపారు. మొత్తంగా పూర్ణ కెరీర్ యావరేజ్ గా సాగుతుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం కానుందట. నెలల వ్యవధిలో వివాహ వేడుక ఉండగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేయకపోవచ్చు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని ఇది తీవ్రంగా నిరాశ పరిచే అంశమే అని చెప్పాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved