MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • దేవిశ్రీ ప్రసాద్‌తో రహస్య వివాహం.. అసలు విషయం బయటపెట్టిన యంగ్‌ హీరోయిన్‌.. అంత దూరం వెళ్లిందా?

దేవిశ్రీ ప్రసాద్‌తో రహస్య వివాహం.. అసలు విషయం బయటపెట్టిన యంగ్‌ హీరోయిన్‌.. అంత దూరం వెళ్లిందా?

టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇటీవల యంగ్‌ హీరోయిన్‌  పూజిత పొన్నాతతోనూ ఎఫైర్స్ ఉన్నట్టు రూమర్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 04 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూజిత పొన్నాడ ఇటీవల `ఆకాశ వీధుల్లో` చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. చిన్న చిత్రాలతో డీసెంట్‌ హిట్లు అందుకుంటూ తన కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచుకుంటోంది పూజిత పొన్నాడ. నాగార్జున, కార్తీలు కలిసి నటించిన `ఊపిరి` చిత్రంతో వెండితెరకి పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పటికే పదికిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

`దర్శకుడు`, `రంగస్థలం`, `రాజుగాడు`, `బ్రాండ్ బాబు`, `హ్యాపీవెడ్డింగ్‌`, `సెవెన్‌`, `కల్కి`, మిస్ ఇండియా`, `కథ కంచికి మనం ఇంటికి`, `ఓదెల రైల్వే స్టేషన్‌` చిత్రాలతో ఆకట్టుకుంటూ వస్తోంది. లేటెస్ట్ గా `ఆకాశ వీధుల్లో` చిత్రంలో మెరిసింది. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో ఏకంగా సక్సెస్‌ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. 
 

36

 ఈ బ్యూటీ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌తో లవ్‌లో ఉన్నట్టు, ఇద్దరు రహస్యంగా మ్యారేజ్‌ చేసుకున్నారనే పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై పూజిత స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. దేవిశ్రీతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అవి పూర్తి అవాస్తవాలని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

46

మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని కూడా వార్తలొచ్చాయి. ఇందులో నిజం లేదు, ఆయనతోనే కాదు, ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని, ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్టు చెప్పింది పూజిత. సామాజిక మాధ్యమాల్లో కొన్ని సార్లు తనపై నెగటివ్‌ కామెంట్స్ వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని చెప్పింది పూజిత పొన్నాడ. ఇకనైనా ఆ రూమర్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరుకుంది.
 

56

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్ద సినిమాలు ఉండటం విశేషం. రవితేజతో `రావణాసుర` చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు`లోనూ కీలక పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు తమిళంలో ఓ చిత్రంలో నటిస్తుంది. సరైన హిట్‌ పడితే హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ బ్యూటీకి. 

66

గ్లామర్‌ సైడ్‌ కూడా పూజిత ఓపెన్‌గానే ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో సిద్ధంగానే ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది పూజిత. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved