MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో సోయగాలు పద్దతిగా వడ్డించిన ప్రియమణి... ఆ కసి కళ్ళు మాత్రం గుండెలు కోసేస్తున్నాయ్!

చీరలో సోయగాలు పద్దతిగా వడ్డించిన ప్రియమణి... ఆ కసి కళ్ళు మాత్రం గుండెలు కోసేస్తున్నాయ్!

ప్రియమణి లేటెస్ట్ మూవీ కస్టడీ. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియమణి కీలక రోల్ చేశారు. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : May 11 2023, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Priyamani

Priyamani

కస్టడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రియమణి చీరకట్టులో హాజరయ్యారు. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి, కొప్పున పూలు పెట్టారు. సాంప్రదాయ కట్టులో కూడా ప్రియమణి కవ్వించేలా ఉన్నారు. ఆమె కసి కళ్ళు గుండెలు కోసేస్తున్నాయి. 

29
Priyamani

Priyamani

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, తెలుగు, తమిళ భాషల్లో రోపొందించారు. ఈ చిత్రంలో ప్రియమణి పాత్ర ప్రత్యేకమనే టాక్ వినిపిస్తుంది. 
 

39
Priyamani

Priyamani


అలాగే ప్రియమణి హిందీ చిత్రం జవాన్ లో కీలక పాత్ర చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. పఠాన్ మూవీతో షారుక్ ఖాన్ హిట్ ట్రాక్ ఎక్కారు. దీంతో జవాన్ మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. 

49
Priyamani

Priyamani

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. చేతి నిండా చిత్రాలతో తీరిక లేని కెరీర్ అనుభవిస్తుంది. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు.
 

59
Priyamani

Priyamani


కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు. 

69
Priyamani

Priyamani


మరి ఏజ్ బార్ అవుతున్న పిల్లలు కనాలనే ఆలోచన చేయడం లేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు కావడం విశేషం. ఆ మధ్య ముస్తఫా రాజ్ తో విభేదాలు తలెత్తాయి, విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ రూమర్స్ ని ప్రియమణి తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది.
 

79
Priyamani

Priyamani

కాగా ముస్తఫా రాజ్ మొదటి భార్య ప్రియమణితో వివాహం చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ముస్తఫా రాజ్ ప్రియమణిని వివాహం చేసుకున్నారనేది ఆమె ఆరోపణ. పలుమార్లు మీడియా ముందు ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. 
 

89
Priyamani

Priyamani


ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పరుత్తివీరన్ చిత్రంలోని నటనకు ఆమెకు ఈ అవార్డు లభించింది. తెలుగులో ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ తో ప్రియమణి నటించారు. యమదొంగ మూవీలో ఎన్టీఆర్-ప్రియమణి జతకట్టారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కావడం విశేషం. 

99
Priyamani

Priyamani

ప్రియమణి లేటెస్ట్ మూవీ కస్టడీ. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియమణి కీలక రోల్ చేశారు. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
Recommended image2
Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి
Recommended image3
Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved