- Home
- Entertainment
- థండర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, పొట్టి గౌనులో బాలయ్య భామ అందాల విందు..
థండర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, పొట్టి గౌనులో బాలయ్య భామ అందాల విందు..
బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ అందాలతో అరాచకం చేస్తోంది. ఒరకళ్ళతో చరకత్తులు చూపుల బాణాలు విసురుతూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. చలిలో కూడా చెమటలు పుట్టించే సొగసులతో అద్భుతం చేస్తోంది. క్లోజప్ లో చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ.. రెచ్చగొడుతోంది.

ఈ మధ్య థైస్ షో ఎక్కువగా చేస్తోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. కుర్రకారుకు పిచ్చెక్కించే అందాలతో రెచ్చిపోతోంది. వరుస ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. అందాల విందు చేయడంలో ముందు ఉంటోంది.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఫోటోలు అదరహో అన్నట్టు ఉన్నాయి. తన పాలోవర్స్ ను కితకితలు పెట్టిస్తున్నాయి. పొట్టిగౌను వేసుకున్న ప్రగ్యా.. థైస్ మెరుపులతో ఊరిస్తోంది. ఎద అందాలతో విందు చేస్తోంది. క్లీవేజ్ అందాలు పిచ్చెక్కిస్తుంటే.. తను మాత్ర కూల్ గా నవ్వుతూ కనిపిస్తోంది.
మత్తు కళ్ళతో మాయ చేస్తోది ప్రగ్యా జైస్వాల్. ఓరగా చూస్తూ.. కైపెక్కిస్తోంది. ఈ చూపులకు కుర్రకారుకు కిక్కెక్కుతోంది. మత్తుమందు చల్లినట్టుగా మాయలో పడిపోతున్నారు యూత్. అంతలా ఈ సీనియర్ భామ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఒరకళ్ళతో చరకత్తులు చూపుల బాణాలు విసురుతూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది ప్రగ్యా.. . చలిలో కూడా చెమటలు పుట్టించే సొగసులతో అద్భుతం చేస్తోంది. క్లోజప్ లో చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ.. కుదురులేకుండా చేస్తోంది. ఈరేంజ్ లో నెట్టింట టాలెంట్ చూపిస్తున్నా.. వెండితెరపై అవకాశాలు మాత్రం రావడంలేదు ప్రగ్యాకి
బాలయ్య జోడీగా అఖండ సినిమా చేసింది బ్యూటీ.. అఖండ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో.. టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వడం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది ప్రగ్యా చేస్వాల్. అవకాశాలు రాక.. వచ్చిన అవకాశాలు పెద్దగా ఉపయోగపడక.. స్టార్ హీరోయిన్ అన్న పదానికి అంత దూరంలోనే ఉండిపోయింది ప్రగ్యా జైస్వాల్.
తాజాగా ప్రగ్యా చేసిన థైస్ షో.. బాబోయ్ అనిపించేలా ఉంది. కుర్రాళ్ళ గొంతులు తడిఆరిపోయేలా.. మిలమిల మెరిసే థైస్ ను ప్రదర్శనకు పెట్టింది ప్రగ్యా.. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది.
ఇక వరుణ్ తేజ్ జోడీగా.. కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా.. ఆతరువాత వరుసగా సినిమాలు చేసింది కాని...ఆమె స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. అంతే కాదు రాను రాను అవకాశాలు తగ్గడంతో.. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాల డోస్ పెంచుతూ వస్తోంది. బాలయ్య అఖండ సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ కొట్టినా.. కనీసం సీనియర్ హీరోల సరసన కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు.