- Home
- Entertainment
- పొంగి పొరలుతున్న యవ్వనాలు, పక్కకు జరిగిన పైటలోపలి అందాలతో...పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్
పొంగి పొరలుతున్న యవ్వనాలు, పక్కకు జరిగిన పైటలోపలి అందాలతో...పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్
అందాలతో అదరగొడుతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. చీర కట్టినా.. ఫ్యాషన్ డ్రెస్ వేసినా.. తన మార్క్ చూపించాలని చూస్తోంది. రీసెంట్ గా ఆమె శేర్ చేసి హాట్ ఫోటోస్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

అబ్బబ్బబ్బ ఏం అందంరాబాబు.. రోజు రోజుకు ఊరిపోతున్న దొర జామపండులా సోకులతో ఊరిస్తోంది ప్రగ్యా జైస్వాల్. లేత అందాలను.. అభిమానుల కోసం సోషల్ మీడియాలో వండి వడ్డిస్తోంది. పైట చాటు పరువాలను పరుచుతూ ఊరిస్తోంది.
ప్రగ్యా రీసెంట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చీరకట్టుల్లో ఇంత సెక్సీగా ఉంటుందా ప్రగ్యా అంటూ.. తెగ దిష్టిపెడుతున్నారు. పరువాల పొంగులు పై పైకి ఉబికి వస్తుంటే.. పైట నిలువలేక పక్కకు జరుగుతుంటే.. చూసి తట్టుకోలేక పోతున్నారు నెటిజన్లు.
అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని నిరూపిస్తోంది జైస్వాల్. ఫ్యాషన్ వేర్ తోనే కాదు.. చీరలో కూడా మైండ్ పోగొడుతోంది. సినిమాల పరంగా కాస్త డౌన్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. కెరీర్ లో అవకాశాల కోసం సోషల్ మీడియాను గట్టిగా వాడేస్తోంది.
గ్లామర్ పరంగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది ప్రగ్యా జైస్వాల్. తన టైమ్ అయిపోలేదని నెట్టింట నిరూపించుకుంటుంది ప్రగ్యా జైస్వాల్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో.. రచ్చ రచ్చ చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది.
చాలా కాలంగా మంచి అవకాశం కోసం.. కెరీర్ ను మలుపు తిప్పే సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది ప్రగ్యా. ఆ ముచ్చట అఖండ మూవీతో తీరి పోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ విజయంతో మంచి అవకాశంతో పాటు.. సూపర్ సక్సెస్ కూడా రావడంతో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ.
ఈ మధ్య ప్రగ్యా కెరీర్ మళ్ళీ ఊపు అందుకుంది. ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ..పట్టుబిగించాలి అని చూస్తోంది ప్రగ్యా. సీనియర్ హీరోల సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అందంతో హడావిడి చేస్తోంది.
ఈ మద్య సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచుతోంది ప్రగ్యా జైస్వాల్.. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఎక్కడికి వెళ్లినా.. ఆపిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేస్తోంది స్టార్ బ్యూటీ.
కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఈ సినిమాలో హోమ్లీగా కనిపించింది. ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోనంటోంది. యంగ్ హీరోలతో సినిమాలు చేసే టైమ్ అయిపోవడంతో.. విమెన్ సెంట్రిక్ మూవీస్ వైపు చూస్తోంది. అవకాశం వస్తే చేసేస్తానంటోంది.