MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫిట్ నెస్ సీక్రేట్ బయట పెట్టిన ప్రగ్యా జైస్వాల్, రోజు ఆపని పక్కాగా చేస్తుందట.

ఫిట్ నెస్ సీక్రేట్ బయట పెట్టిన ప్రగ్యా జైస్వాల్, రోజు ఆపని పక్కాగా చేస్తుందట.

ఇండస్ట్రీలో .. నిలబడటానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 05 2023, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pragya Jaiswal

Pragya Jaiswal

ఏజ్ పెరుగుతున్నా కొద్ది నాజూగ్గా తయారవుతుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఫిట్ నెస్ విషయంలో  ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా .. స్లిమ్ గా మెయింటేన్ చేస్తుంది ప్రగ్యా. 
 

27

సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ అందాల విందు చూసిన వారికి ఆమె ఫిట్ నెస్ గురించి తెలుస్తుంది. ఎక్కడిక్కడ శిల్పంలా చెక్కినట్టుగా ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రేట్ ను రివిల్ చేసింది బ్యూటీ. 

 

37

చిన్నతనం న నుంచీ ఫిట్‌ గా ఉండటం అంతే తనకు ఎంతో ఇష్టం అంటుంది బ్యూటీ. తన తండ్రి కూడా  యోగాసనాలు వేసేవారు. తమతోనూ చిన్నచిన్న వ్యాయామాలు చేయించేవారు. ఇప్పటికీ నేను బరువులెత్తుతాను. పుషప్స్‌, స్కాట్స్‌ చేస్తాను. వారానికి అయిదు రోజులు.. రోజూ ఓ గంట వ్యాయామానికి తప్పకుండా  కేటాయిస్తాను.
 

47

అంతే కాదు డాన్స్ ద్వారా కూడా ఫిట్ నెస్ ను సాధిస్తుందట ప్రగ్యా.  ఆమె మాట్లాడుతూ..నా దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదు. కాబట్టే, రోజు విడిచి రోజు డ్యాన్స్‌ చేస్తాను. నిజానికి నేను ఏ డ్యాన్స్‌ స్కూల్లో చదువుకోలేదు. కానీ, నాట్యమంటే ముందు నుంచీ ఇష్టం. ఓ డ్యాన్స్‌ ట్రూప్‌ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. అందుకే నాట్యానికి ఎంతో రుణపడి ఉంటాను అన్నది బ్యూటీ. 

57

అంతే కాదు బయట తినడానికి ఇష్టం ఉండదట. ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతాను... జంక్‌ఫుడ్‌ నచ్చదు. అలా అని కఠిన ఆహార నియమాలేం పాటించను. నచ్చిన ఆహారం ఇష్టంగా తింటానంటుంది బ్యూటీ. 
 

67

ఇక ఆ మధ్య కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో కొంత బరువు పెరిగాను. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదంటుంది. తిండి విషయంలో భారతీయ వంటకాలకు తిరుగులేదంటున్న ప్రగ్యా.. బయట తినాలంటే మాత్రం జపనీస్‌ ఫుడ్ బాగుంటుంది అంటుంది. 

77
Pragya Jaiswal

Pragya Jaiswal

ఇక చర్మసంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట..రోజూ క్లెన్సింగ్‌ అంటే ఏదైనా లిక్విడ్ తో క్లీన్ చేస్తుందట. తర్వాత టోనర్‌ ఐప్లె చేసి, మాయిశ్చరైజర్‌ తో పాటు.. బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌  తప్పని సరిగా వాడుతానంటోంది ప్రగ్యా జైస్వాల్. అంతే కాదు చర్మ సౌందర్యం కోసం నీళ్లు ఎక్కువగా తాగుతానంటుంది .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కష్టపడి ఎదగలేదు, బిగ్ ఫెయిల్యూర్..చరణ్ మెంటాలిటీ ఇదే, డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Monalisa: మరో వివాదంలో మోనాలిసా.. ఏకంగా పోక్సో కేసు నమోదు, కారణం ఏంటంటే?
Recommended image3
Tamanna Favorite Hero: తమన్నాకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా ఎన్నిసార్లు చూసిందో లెక్కే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved