MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉషోదయాన్ని ఆస్వాదిస్తున్న పూజా హెగ్డే, ముంబయ్ లో రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు హీరోయిన్

ఉషోదయాన్ని ఆస్వాదిస్తున్న పూజా హెగ్డే, ముంబయ్ లో రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు హీరోయిన్

ముంబయ్ లో సందడి చేస్తోంది మంగళూరు భామ పూజా హెగ్డే. ఉషోదయాన్ని ఆస్వాదిస్తూ.. రిలాక్స్ అవుతుంది. అప్పుడుప్పుడు మాత్రమే సోషల్ మీడిమాను పలుకరించే ఈ బ్యూటీ. ఎప్పుడు ఏం అప్ డేట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 02 2023, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎప్పుడూ సోషల్ మీడియాలో డైలీ అప్ డేట్స్ఇచ్చే తారలకంటే.. అప్పుడప్పుడు అలా పలుకరించి వెళ్ళే స్టార్ హీరోయిన్లపై నెటిజన్ల నజర్ ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలోనే.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే అప్పుడప్పుడు అలా పలుకరించినా.. ఆమె పోస్ట్ లకుడిమాండ్ ఎక్కువ. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రీసెంట్ గా ముంబయ్ లో రిలాక్స్ అవుతూ కనిపించింది పూజా హెగ్డే. లేటెస్ట్ ఫొటోషూట్ లో పూజా హెగ్దే గ్లామర్ డోస్ ను పెంచింది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. ప్రకృతి మధ్య.. ఎంజాయ్ చేస్తూ.. ఆస్వాదిస్తూ సందడి చేస్తోంది. 

36

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది పూజా హెగ్డే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సందడిచేస్తోంది. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. SSMB28 లో హీరోయిన్ గా సందడి చేయబోతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది ఈమూవీ.. మరో లాంగ్ షెడ్యూల్ కు వెళ్ళబోతోంది. 
 

46

ఇక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సందడి చేస్తోంది బ్యూటీ. సల్మాన్ ఖాన్  జోడీగా కిసి కా బాయ్ కిసి కి జాన్ లో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే.. బాలీవుడ్ లో పూజా పాతుకుపోయినట్టే అంటున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని హిందీ సినిమాలు ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. 
 

56
Pooja Hegde

Pooja Hegde

లాస్ట్ ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు పూజా హెగ్డేకు . మూడు పెద్ద సినిమాలు ప్లాప్ అవ్వడంతో నిరాశ మిగిలిపోయింది. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ తో పాటు.. రామ్ చరణ్ జంటగా వచ్చిన ఆచార్య భారీ ప్లాప్ లుగా మిగలడం.. తమిళంలో అయినా హిట్ వస్తుంది అనుకుంటే.. విజయ్ దళపతి తో చేసిన బీస్ట్ మూవీ గట్టిగా దెబ్బకొట్టడంతో పూజా హెగ్డే మళ్ళీ ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. 

66

ఇక ఈఏడాది ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తుంది పూజా హెగ్డే. అందుకోసం మంచి మంచి సినిమాలు ఎంచుకుని మరీ నటిస్తోంది. మరి ఆమె కోరిక ఈ ఏడాది అయినా నెరవేరుతుందా  లేదా అనేదిచూడాలి. అటు విజయ్ దేవరకొండ తో పూరీ జగన్నాథ్ అనుకున్న జగనగణమణలో కూడా పూజానే తీసుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Recommended image2
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image3
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved