ఆ పనికి కూడా సై అన్న నేహా శెట్టి, అవకాశాలు లేకపోవడమే కారణమా....?
సంచలన నిర్ణయం తీసుకుందట యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. అవకాశాలు లేకపోవడంతో అందరికి షాక్ ఇస్తూ.. తన ఫార్ములను ప్రకటించిందట. ఇంతకీ ఆమె ఏ నిర్ణయం తీసుకుంది..? ఎందుకు తీసుకుంది...?

డిజే జిల్లు సినిమాతో నేహా శెట్టి కాస్త రాధికగా మారిందిపోయింది. ఆమెను రాధిక అంటేనే గుర్తు పడుతున్నారు ఆడియన్స్. అయితే ఈ మూవీ తరువాత నేహా శెట్టి మూవీ కెరీర్ పరుగులు పెడుతుంది అనుకుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది. ఈక్రమంలోనే ఓ సంచలన నిర్ఞయం తీసుకుందట బ్యూటీ.
డీజే టిల్లు సినిమా హిట్ అవ్వగానే రాధిక కెరియర్ మారిపోతుంది అనుకున్నారు. ఆమెకు వరుస అవకాశాలు వస్తాయి అనుకుంటే అసలే సినిమాలే లేకుండా ఇబ్బంది పడుతుంది. దీనికి కారణం ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని తెలుస్తోంది. దీని కారణంగా నేహా కెరీర్ డౌన్ ఫాల్ అయినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోని నేహా శెట్టి తేరుకుని.. మళ్లీ తన ఇమేజ్ ను పెంచుకోవాలి అని చూస్తుదట. తన పేరు జనాలలో మళ్లీ మారుమోగేలా చేయాలని చూస్తున్నాడట. దాని కోసం ఆమె ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిక డీజే టిల్లు మూవీలో హాట్ హాట్ గా కనిపించిన నేహాశెట్టి.. ఈసారి డోస్ పెంచి అంతకు మించి చూపించాలి అనుకుంటుందట. ఎంత హాట్ రోల్ అయినా సై అంటుందట బ్యూటీ.
అంతే కాదు తాను ఎలాంటి రోల్స్ కి అయినా నేను సిద్ధం అన్నట్టు ప్రోడ్యూసర్స్ కు హింట్ ఇస్తోందట నేహా శెట్టి. దీంతో పాటు తాన ప్రయత్నంగా.. సోషల్ మీడియాలో ఎంత వీలయితే.. అంతగా అందాలు పరచడానికి రెడీ అవుతుందట. ఇప్పటికే పని కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. హద్దులు దాటి చూపించడానికి సై అంటుందట నేహా శెట్టి.
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పురి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది . ఈ సినిమా పెద్దగా జనాలకు ఎక్కలేదు . కానీ ఇందులో హాట్ పెర్ఫార్మెన్స్ చేసిన నేహా ని చూసిన డైరెక్టర్ లు ఫిదా అయిపోయారు.
మెహబూబా సినిమా తరువాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కాని ఈ మూవీ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. దీంతో ఒకసారి అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక డీజే టిల్లు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది బ్యూటీ.