- Home
- Entertainment
- పట్టు చీరలో పరువాల చుట్టి వడ్డించిన నందితా శ్వేతా... కొంగు చాటు నుండి కవ్విస్తున్న నడుము!
పట్టు చీరలో పరువాల చుట్టి వడ్డించిన నందితా శ్వేతా... కొంగు చాటు నుండి కవ్విస్తున్న నడుము!
హీరోయిన్ నందిత శ్వేత పట్టు చీరల్లో అందాలు వడ్డించింది. కొంగు చాటు నుండి నడుము చూపించింది. నందిత శ్వేత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Nandita Swetha
కన్నడ భామ నందిత శ్వేత పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో ఆమె వరుసగా తమిళ చిత్రాలు చేశారు. అక్కడ ఓ మోస్తరు ఫేమ్ తెచ్చుకున్నారు. డెబ్యూ మూవీ మినహాయిస్తే మరలా కన్నడలో నటించలేదు. తెలుగు, తమిళ భాషలపై ఫోకస్ పెట్టారు.
Nandita Swetha
దర్శకుడు విఐ ఆనంద్ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీలో శ్వేత హీరోయిన్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. హీరో నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అవికా గోర్ మరొక హీరోయిన్ గా నటించారు.
Nandita Swetha
నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. నితిన్-రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా చేసిన శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచింది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ లో నందిత శ్వేత నటించారు. తెలుగులో నందితకు ఇది మూడో చిత్రం. బ్లఫ్ మాస్టర్ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. నందిత శ్వేత పాత్ర కూడా అంతంత మాత్రమే.
Nandita Swetha
వరుస పరాజయాల నేపథ్యంలో ఆమె ఫేమ్ పడిపోతూ వచ్చింది. ప్రేమ కథా చిత్రం 2, సెవెన్, కల్కి చిత్రాల్లో నందిత శ్వేత కీలక రోల్స్ చేశారు. అవేమీ ఆమెకు స్టార్డమ్ తేలేకపోయాయి. అక్షర టైటిల్ తో మరో థ్రిల్లర్ చేశారు. ఈ మూవీ ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఫలితం మాత్రం రిపీట్. అక్షర వచ్చిపోయినట్లు కూడా జనాలకు తెలియదు. అక్షర చిత్రానికి స్టార్ రైటర్ చిన్ని కృష్ణ దర్శకత్వం వహించారు. టాప్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన దర్శకుడిగా సక్సెస్ కాలేదు.
Nandita Swetha
కెరీర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ కూడా లేవు. ఇటీవల ఢీ జడ్జిగా అలరించారు. సీజన్ 14లో ప్రియమణితో పాటు జడ్జి సీటు పంచుకున్నారు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పంచారు. నందిత శ్వేత కమ్ బ్యాక్ కావడం కష్టమే. అందుకే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మీద ఫోకస్ పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అశ్విన్ బాబుకు జంటగా హిడింబ మూవీలో నటిస్తున్నారు.