MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దేవ కన్యలా మెరిసిపోతున్న మెహ్రీన్, ఫ్యాన్స్ కు బ్యూటీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్

దేవ కన్యలా మెరిసిపోతున్న మెహ్రీన్, ఫ్యాన్స్ కు బ్యూటీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్

ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది పంజాబీ బ్యూటీ మెహ్రీన్.  అవకాశాలు తగ్గిపోయాయి.. సక్సెస్ రేట్ కూడా సరిగ్గా లేదు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2023, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జున్ను ముక్కలా నిగనిగలాడుతూ ఉండే మోహ్రీన్.. కెరీర్ కోసం బాగా తగ్గిపోయింది. అవకావాల కోసం అందాల ఆరబోతలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంది. కాని ఈమధ్య మెహ్రీన్ పెద్దగా యాక్టీవ్ గా ఉన్నట్టు అనిపించడంలేదు. సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోయడం తగ్గించేసింది బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పాలకోవ పరువాలతో మైమరపించే సొగసులతో కుర్రాళ్లను  చంపేస్తుంటుంది బ్యూటీ. హాట్ హాట్  డ్రెస్ లు .. దానికి మించిన బోల్డ్ ఫోజ్ లతో  మతిచెడిపోయే ఉంటుంది మెహ్రీన్.  పంజాబీ బ్యూటీ మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోస్  చూస్తే కుర్రాళ్లకు నోటా మాటరావడం కష్టమనే చెప్పాలి. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ... అలా ఎవరైనా నిల్చుండి పోవాల్సిందే. 

37

మెహ్రీన్ అందం తో కుర్రాళ్ళు ఎవరికైనా మతి చెలించకుండా ఉంటందా.. అంతటి అందం ఎదురుగా ఉంటే కుర్రాళ్లను ఆపడం సాధ్యమేనా.. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ బ్యూటీ ఫోటోస్ చూసిన వారంతా అంటున్న మాట ఇదే. కెరీర్ పెద్దగా ఊపు లేకపోయినా.. సోషల్ మీడియాలో అయినా యాక్టీవ్ గా ఉండమంటున్నారు ఆమె ఫ్యాన్స్.  

47

మెహ్రీన్ కెరీర్ పెద్దగా ముందుకు వెళ్లడం లేదు. టాలీవుడ్ లో ఆమె ఊపు పూర్తిగా తగ్గిపోయింది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఎఫ్3 పర్లేదు అనిపించుకుంది. ఆ తరువాత మాత్రం పెద్దగా సినిమాలు లేవు మెహ్రీన్ కు . ఆమె ఒప్పుకోవడం లేదా..? లేక అవకాశాలు రావడంలేదా అనేది  అనుమానంగా మారింది.

57

స్పార్క్ పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తుంది మెహ్రీన్.  ఈ  సినిమాలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక వీటితో పాటు ఓకన్నడ మూవీ కూడా చేస్తోంది బ్యూటీ. కన్నడాలో ఆమెకు ఇది మొదటి సినిమా  కావడం విశేషం. 

67

ఇక మెహ్రీన్ 2020 లో భవ్య బిష్ణో తో పెళ్ళి ఫిక్స్ చేసుకుంది... ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది. కాని  అనూహ్యంగా వీరు విడిపోయి పెళ్ళి కాన్సిల్ చేసుకున్నారు. కెరీర్ జోరు తగ్గగానే పెళ్ళిచేసుకుందామనుకుంది. కాని వరుస ఆఫర్లు రావడంతె పెళ్ళి కాన్సిల్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆమె కెరీర్ జెరు తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. 

77

మరలా ఫార్మ్ లోకి వచ్చిన మెహ్రీన్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. అదే క్రమంలో ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో మెహ్రీన్ గ్లామరస్ ఫొటో షూట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. కెరీర్ కోసం సన్నబడిన మెహ్రీన్ నాన్ స్టాప్ గ్లామర్ షోతో అలరిస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved