MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • మళ్ళీ రెచ్చిపోయిన హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్... వైట్ టాప్ లో హాట్ క్లివేజ్ షో!

మళ్ళీ రెచ్చిపోయిన హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్... వైట్ టాప్ లో హాట్ క్లివేజ్ షో!

ఒకప్పటి మీరా జాస్మిన్ ఎవరూ ఊహించని రీతిలో అందాల ప్రదర్శన చేస్తుంది. ఇంతవరకు ఎవరికీ తెలియని తనలోని గ్లామర్ కోణం చూపిస్తున్నారు. మీరా జాస్మిన్ తెగింపు చేసిన అప్పటి ఆమె ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.   

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 10 2022, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Meera Jasmine

Meera Jasmine


మీరా జాస్మిన్ అంటే రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై పద్ధతి గల అమ్మాయి పాత్రలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పక్కింటి అమ్మాయిలా ఉండే మీరా జాస్మిన్ కి అప్పట్లో పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె ఫేమ్ తెచ్చుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన భద్ర మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ పందెం కోడి చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించగా ఆమెకు గుర్తింపు వచ్చింది. 

36


ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణతో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కి జంటగా గుడుంబా శంకర్ మూవీ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. 
 

46


2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు. 2018లో ఓ మలయాళ చిత్రం చేశారు. మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. 
 

56


మళ్ళీ నాలుగేళ్ళు గ్యాప్ రాగా మకల్ అనే మలయాళ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. 

66
Meera Jasmine

Meera Jasmine

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్. గతంలో వెండితెరపై ఆమె చేసిన పాత్ర దృష్ట్యా మీరా జాస్మిన్ హాట్ గా కనిపించడం కొత్తగా తోస్తుంది. తాజాగా వైట్ టాప్ లో హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved