MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కసిగా కవ్విస్తున్న లావణ్య త్రిపాఠి, మత్తు చూపులతో గమ్మత్తు చేస్తోంది.

కసిగా కవ్విస్తున్న లావణ్య త్రిపాఠి, మత్తు చూపులతో గమ్మత్తు చేస్తోంది.

దాదాపు పదేళ్లుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓఇమేజ్ క్రియేట్ చేసుకుంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. కాని ఎంత ప్రయత్నం చేసినా..స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించినా..? తరువాత హాట్ నెస్ డోస్ పెంచింది బ్యూటీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 09 2022, 06:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ ఆడియన్స్ కు అందాల రాక్షసి అనగానే గుర్తొచ్చే పేరు  లావణ్య త్రిపాఠి. ఇటు సినిమాలు చేసుకుంటూనే.. అటు  హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా  మారింది లావణ్య. . పిచ్చెక్కించే అందాలతో  కుర్రకారుకు నిద్ర లేకండా చేస్తోంది బ్యూటీ.. వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. 

27

రీసెంట్ ఫోటో షూట్ తో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ.  స్కిన్ షో చేయకపోయినా.. మత్తు కళ్లతో మెస్మరైజ్ చేసేస్తోంది. చిరునవ్వులతో చిత్తు చేస్తోంది చిన్నది.  నిండుగా చుడిదార్ లో లావణ్య అందం.. అరవిరిసిన మందారంలా ఉంది. బుగ్గలపై సిగ్గులు ఒలకబోస్తూ.. చంపేస్తోంద చిన్నది. 

37

ఈ మధ్య  లావణ్య త్రిపాఠి బాగా రెచ్చిపోతోంది. అందాల విందు చేస్తూ.. కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది.  ఫ్యాషన్ .. ట్రెండీ వేర్స్ లో  హోయలు పోయింది.  టైట్‌ ఫిట్‌ డ్రెస్సులేస్తూ.. తన  చుట్టుకొలతలు చూపిస్తూ కసిగా కవ్విస్తుంది అందాల రాక్షసి. కొంటెతనం చూపిస్తూ.. యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. 

47

సక్సెస్ ఆ.. ఫెయిల్యూర్ ఆ అనేది చూసుకోకుండా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది లావణ్య త్రిపాఠి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.. అంది పుచుకుంటుంది. ఇక సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టకుండా గ్లామర్‌ డోస్‌ పెంచుకుంటూ వెళ్తుంది.. రచ్చ రచ్చ చేస్తోంది. 

57

ఇటీవల కాలంలో లావణ్యలో ఊహించిన విధమైన మార్పు వచ్చింది. వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో రకరకాల ఫార్ములాలు మార్చి సినిమాల విషయంలో అడుగులు వేస్తోంది. అదే సమయంలో.. సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసుకోవాలని ట్రై చేస్తోంది. 

67

ఇక ఇటీవల `హ్యాపీబర్త్ డే` మూవీతో తెలుుగ ఆడియనస్ ను పలకరించింది లావణ్య.  కాని ఈసినిమా కూడా ఆమెను నిరాశపరిచింది. 2012లతో  అందాల రాక్షసి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ  బ్యూటీ.. ఈ ఏడాదితో తన పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకుంటుంది. అందాల రాక్షసితో పాటు.. దూసుకెళ్తా`, `భలే భలే మగాడివోయ్‌`, `సోగ్గాడే చిన్ని నాయన`, `శ్రీరస్తు శుభమస్తు` లాంటి మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. 
 

77

అర్జున్‌ సురవరం`, `ఏ1 ఎక్స్ ప్రెస్‌` లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన లావణ్య చేతిలో ఇప్పుడు  ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రీసెంట్ గా తమిళంలో ఓ మూవీకి కమిట్‌ అయ్యింది. మరోవైపు పులిమేక అనే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది లావణ్య. మెగా హీరో వరుణ్ తేజ్ తో లవ్ లో ఉంది.. పెళ్ళి చేసుకోబోతుంది అన్న రూమర్స్ బాగా వినిపించాయి. కాని అవి రూమర్స్ వరకే పరిమితం అయ్యాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Recommended image2
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved