MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళి తరువాత కూడా తగ్గేదే లే అంటున్న కియారా అద్వాని, ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచిన రామ్ చరణ్ హీరోయిన్

పెళ్ళి తరువాత కూడా తగ్గేదే లే అంటున్న కియారా అద్వాని, ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచిన రామ్ చరణ్ హీరోయిన్

కియారా అద్వాని పెళ్ళి తరువాత కాస్తయినా గ్లామర్ డోస్  తగ్గిస్తుందనుకూన్నారు ఇంకాస్త పెరిగింది కాని.. తగ్గేదే లే అంటోంది కియారా అద్వాని.. మళ్ళీ తన గ్లామర్ విందు స్టార్ట్ చేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2023, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కియారా అద్వాని ఏమాత్రం తగ్గడంలేదు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది బ్యూటీ. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను రెచ్చగోడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ హీరో సిద్థార్ద్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళాడిన ఈబ్యూటీ.. పెళ్లి తరువాత కూడా హాద్దలు పెట్టకోకుండా ఆరబోస్తోంది. 

27

రీసెంట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో..అందాల ఆరబోతక తెరలేపింది బ్యూటీ. క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేసింది. ఎద అందాల చూపించి చూపించకుండా.. కవ్విస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఓర చూపులతో చంపేస్తోంది బ్యూటీ. సోకుల ఎర వేసి యూత్ ను ఆకర్షిస్తోంది. 
 

37

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది కియారా అద్వాని.. ఇటు సౌత్  పై కూడా గట్టిగానే కన్నేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లోకి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది బ్యూటీ. రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. శంకర్ డైరెక్టర్ చేస్తున్న ఈమూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. 

47

గతంలో రామ్ చరణ్ తో పాటు వినయ విధేయ రామ సినిమాలో నటించింది బ్యూటీ. అంతుకు ముందు మహేష్ బాబు జంటగా.. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా.. వినయ విధేయ రామ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 
 

57

ఇక కియారా పెళ్ళి విషయానికి వస్తే.. దాదాపు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ట్రోల్స్ పై కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునేవారు. ఇక సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. పెళ్ళి తరువాతా వారు తమ బంధాన్నిఅఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

67

ఇక చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరు తారలు.. ఈ ఏడాది (2023) పిబ్రవరి 7న పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారున. వారి పెళ్ళి పోటోలు, వీడియోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు జంట. తరువాత తమ సోషల్ మీడియాల్లో కొన్ని మాత్రమే బయట పెట్టారు. 
 

77

ఇక  కియారా అద్వానీ వరుస సినిమాలతో మెరిసిపోతోంది. మె టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా..  గేమ్ చేంజర్ సినిమాతో పాటు... బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది పాన్ ఇండియా హీరోయిన్ గా సందడి చేయబోతోంది కియారా.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved