MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా జ్యోతిక..? డైరెక్టర్ మామూలోడు కాదు మరి...

టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా జ్యోతిక..? డైరెక్టర్ మామూలోడు కాదు మరి...

ఎట్టకేలకు మదర్ రోల్స్ లోకి షిప్ట్ అవ్వబోతోంది ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక. టాలీవుడ్ నుంచే ఈ పాత్రలను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ తెలుగులో ఏ హీరోకి జ్యోతిక తల్లిగా నటించబోతోందో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 05 2024, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇప్పటికే మన దర్శకులు చాలా మందిస్టార్ హీరోయిన్లు ను తల్లి పాత్రలవైపు మళ్ళించారు. చాలా కాలంగా తల్లి పాత్రలు చేయం అని పట్టు పట్టి కూర్చున్న టబు లాంటివారి చేత కూడా తల్లి పాత్రలు వేయించారు మన తెలుగు దర్శకులు. అయితే మీన,జ్యోతిక, భూమిక లాంటి కొంత మంది తారలు ఇంకా తల్లి పాత్రల్లోకి షిప్ట్ అవ్వలేదు. ఇక వీరిలో జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొడుతూనే ఉంది. ఇక తాజాగా జ్యోతికను తల్లి పాత్రలవైపుమళ్ళించే ప్రయత్నం టాలీవుడ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Jyothika Surya

Jyothika Surya

ఈ మధ్య  డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు కొత్తగా.. చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కాంబినేషన్లు సెట్ చేయడంలో వారి ఆలోచనలు ఆడియన్స్ ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. క్రేజీ కాంబోలను చూపిస్తూ.. సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కాంబోనే మనం త్వరలో తెరపై చూడబోతున్నాం.  హీరోయిన్ గా దశాబ్దం పాటు ఊపు ఊపేసిన  జ్యోతికను తల్లి పాత్రల్లో చూడంబోతున్నాం. 

36

 ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది ..ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. కాని సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె పవర్ పుల్ రోల్స్ చేసింది. ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వెళ్ళింది. ఇక తాజాగా ఆమె ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త  నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . 

46

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగచైతన్య ప్రజెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడొ అందరికీ తెలిసిందే . ఈసినిమాతో చైతును సరికొత్తగా చూడబోతున్నారు ఆడియన్స్. ఇక  ఈ అక్కినేని హీరోకు తల్లి పాత్రలో జ్యోతిక కనిపించబోతుందట. 

56
Naga Chaitanya

Naga Chaitanya

నాగచైతన్య తండేల్  అయిపోగానే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట. విరూపాక్షతో ఈదర్శకుడు మంచి పేరు సాధించాడు. అయితే చైతూతో కూడా అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేశాడట కార్తీక్. అంతే కాదు ఈసినిమాతో చాలా  రోజులు తరువాత నాగచైతన్య, పూజాహెగ్డే జంటను మరోసారి తెరపై చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో  నాగచైతన్యకు తల్లిపాత్రలో హీరోయిన్ జ్యోతిక కనిపించబోతుందట. 

66

ఈ విషయం అఫీషియలో గా తెలియకపోయినా..? టాలీవుడ్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే.. అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ.. ఆగాల్సిందే.  అయితే గతంలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది జ్యోతిక... ఇక నాగార్జున కొడుకు చైతన్య తల్లిగా నటించబోతోంది అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved