Janhvi Kapoor: అర్ధనగ్నంగా మారిన జలకన్య... జాన్వీ కపూర్ నాభి సొగసులు చూస్తే మతి పోవాల్సిందే!
జలకన్య దుస్తుల్లో జాన్వీ కపూర్ సరికొత్తగా అందాలు ఆరబోసింది. మెర్మడైన్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. నాభి సొగసులు, నడుము వంపులు ప్రదర్శిస్తూ గుండెలు కోసేసింది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)అందాల దాడి అంతకంతకూ ఎక్కువైపోతోంది. కనికరం లేకుండా ఆమె కుర్రాళ్లను టార్గెట్ చేస్తుంది. జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాడైపోవడం ఖాయం అంటున్నారు జనాలు.
తాజాగా జాన్వీ ట్రెండీ డిజైనర్ వేర్లో అదరగొట్టింది. కుర్రాళ్ల చేత కేకలు పెట్టించింది. జాన్వీ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుంటే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే... ఆమె ప్రయోగాలకు పాధాన్యం ఇస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ మిల్లీ సైతం ప్రయోగాత్మకంగా తెలిసింది. మిల్లీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ కాగా ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం లేనిది.
మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్(NTR) తో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీని ఆయన గురించి అడిగారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా వదులుకోనని జాన్వీ వెల్లడించారు.
మరోవైపు శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు.
కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం.
పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.
2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.
దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.జాన్వీ నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.