MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana D Cruz: తండ్రి ఎవరో తెలియదు... బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ఇలియానా!

Ileana D Cruz: తండ్రి ఎవరో తెలియదు... బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ఇలియానా!

గత నెలలో ఇలియానా బిగ్ షాక్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు. తాజాగా ఆమె బేబీ బంప్ రివీల్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 04 2023, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ileana D Cruz

Ileana D Cruz

ఏప్రిల్ 18న హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆమె గర్భం దాల్చినట్లు నేరుగా ప్రకటించారు. 'నా బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నా' అని కామెంట్ పెట్టిన ఇలియానా గర్భాన్ని ధ్రువీకరించేలా ఫోటోలు పోస్ట్ చేశారు. 
 

27

పెళ్ళి కాకుండా తల్లయ్యానని ఇంత నిర్భయంగా ప్రకటించిన ఇలియానా తెగింపు హాట్ న్యూస్ అయ్యింది. తాజాగా ఆమె బేబీ బంప్ రివీల్ చేశారు. తన గర్భాన్ని చూపిస్తూ చిన్న వీడియో చేశారు. అది ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి ఇలియానా బేబీ బంప్ చూపించారు. 
 

37
Ileana

Ileana

ఇలియానాను తల్లిని చేసింది ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ అనే ప్రచారం జరుగుతుంది. రహస్యంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ క్రమంలో ఇలియానా గర్భవతి అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఇలియానా ఖండించలేదు. అదే సమయంలో సమర్ధించలేదు. అభిమానులను సందిగ్ధంలో పెట్టి ఇలియానా చంపేస్తున్నారు. 
 

47

కెరీర్ పరంగా చూస్తే ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఇటీవల 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ నిరాశపరిచింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించారు. ఆమె తల్లి కావడం కూడా దీనికి కారణం కావచ్చు. 
 

57

ఇలియానా చేసిన కొన్ని తప్పులు పాతాళంలోకి తొక్కేశాయి. గొప్ప ఆరంభం లభించినా నిలదొక్కుకోలేకపోయింది. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న సమయంలో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.2012లో విడుదలైన బర్ఫీ చిత్రంలో రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. 

67


బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా టాలీవుడ్ ని విస్మరించింది. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఇలియానా నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు.

77

ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టారు.  ముంబైలోనే ఉంటున్న ఇలియానా బాలీవుడ్ ని నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved