- Home
- Entertainment
- ఒంటరిగా బెడ్ పై ఈషా రెబ్బా విరహ వేదన... అలాంటి బట్టల్లో చూసి టెంప్ట్ అవుతున్న కుర్రాళ్ళు!
ఒంటరిగా బెడ్ పై ఈషా రెబ్బా విరహ వేదన... అలాంటి బట్టల్లో చూసి టెంప్ట్ అవుతున్న కుర్రాళ్ళు!
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా నుండి ఈ రేంజ్ గ్లామర్ షో ఊహించనిదే. అమ్మడు అంతకంతకూ డోసు పెంచుకుంటూ పోతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Eesha Rebba
బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో ఈషా రెబ్బా మెంటల్ తెప్పించారు. హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేశారు. ఈ ఓరుగల్లు బ్యూటీ ఈషా తెగింపుకు నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.క్రేజీ కామెంట్స్ తో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.
Eesha Rebba
అవకాశాలు లేని ఈషా ఈ విధంగా మేకర్స్ ని ఆకర్షిస్తున్నారు. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్ధమని హింట్ ఇస్తున్నారు. స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేస్తూ తన గట్స్ నిరూపిస్తున్నారు. కెరీర్ లో ఎదిగేందుకు అందాల ప్రదర్శనను నమ్ముకున్నట్లున్నారు.
Eesha Rebba
గ్లామర్, టాలెంట్ ఉండి కూడా ఈషా కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషాకు అడ్డంకిగా మారింది. ఈషా ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తే పరిస్థితి వచ్చింది.
Eesha Rebba
ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు. తెలుగులో చుక్కెదురు కాగా ఇతర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈషా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది.
Eesha Rebba
ఈషా ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. మలయాళంలో ఈషా నటించిన 'ఒట్టు' విడుదలై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే ఒక నితమ్ ఒరు వానమ్ చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు.
Eesha Rebba
తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు.ఈ చిత్ర విజయం మీదే ఈషా ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ లో దాదాపు ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. కనీసం సెకండ్ హీరోయిన్ అవకాశాలు కావడం రావడం లేదు. తెలుగులో హీరోయిన్ గా రాణించే అవకాశం దాదాపు లేనట్లే.
Eesha Rebba
కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు.
Eesha Rebba
అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది. మొత్తంగా ఈషా బ్రేక్ కోసం యుద్ధం చేస్తుంది.