MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba: కోటులో సూపర్ హాట్ గా ఈషా రెబ్బా... వీకెండ్ కొబ్బరి తోటలో ప్లాన్ చేసింది!

Eesha Rebba: కోటులో సూపర్ హాట్ గా ఈషా రెబ్బా... వీకెండ్ కొబ్బరి తోటలో ప్లాన్ చేసింది!

ఓరుగల్లు భామ ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటో షూట్ తో వచ్చేశారు.  కోట్, ప్యాంట్స్ ధరించి కార్పొరేట్ లుక్ లో కేకపుట్టింది. అయితే బ్యాక్ గ్రౌండ్ కి ఆమె డ్రెస్ కి సింక్ కాలేదు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 15 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Eesha Rebba

Eesha Rebba

కొబ్బరి తోటలో సూపర్ స్టైలిష్ గా మెరిసింది ఈషా రెబ్బా. తెలుగు పిల్ల ఈషా లుక్ కిక్ ఇచ్చేదిగా ఉంది. అమ్మడు గ్లామర్ గుండెల్లో దడ పుట్టిస్తుంది. నెటిజెన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

 

29
Eesha Rebba

Eesha Rebba

ఈషా అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. ఈషా దయా టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దయా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. దర్శకుడు పవన్ సాధినేని దయా సిరీస్ తెరకెక్కించారు. త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. 

39
Eesha Rebba

Eesha Rebba


ఇటీవల ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. 

49
Eesha Rebba

Eesha Rebba


2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. 

 

59
Eesha Rebba

Eesha Rebba

అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. 

69
Eesha Rebba

Eesha Rebba

ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది.ప్రస్తుతం ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. 
 

79
Eesha Rebba

Eesha Rebba


కట్టిపడేసే అందం, నటన ఉండి కూడా లక్ అనేది ఈషాకు చిక్కలేదు. అందుకే ఆమె రేసులో వెనుకబడిపోయింది. దీనికి వివక్ష కూడా ఒక కారణం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి బాలీవుడ్ భామలను తెచ్చుకుంటారు కానీ లోకల్ టాలెంట్ ని గుర్తించరు. 
 

89
Eesha Rebba

Eesha Rebba

ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

99
Eesha Rebba

Eesha Rebba

ఓరుగల్లు భామ ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటో షూట్ తో వచ్చేశారు.  కోట్, ప్యాంట్స్ ధరించి కార్పొరేట్ లుక్ లో కేకపుట్టింది. అయితే బ్యాక్ గ్రౌండ్ కి ఆమె డ్రెస్ కి సింక్ కాలేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved