MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్

Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్

సుడిగాలి సుధీర్‌ హీరోగా `సుధీర్స్ జోకర్‌` అనే మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ మూవీలోని సుధీర్‌ సరసన రొమాన్స్ చేస్తున్న హీరోయిన్‌ని పరిచయం చేశారు. ఆమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 06 2026, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జోకర్‌లో నటిస్తున్న సుడిగాలి సుధీర్‌
Image Credit : youtube/@aha

జోకర్‌లో నటిస్తున్న సుడిగాలి సుధీర్‌

సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌. ఈ షో ఆయన్ని స్టార్‌ని చేసింది. ఈ షో ద్వారా ఆయన బిగ్‌ స్క్రీన్‌పైకి వచ్చాడు. హీరోగా సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే మూడు నాలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన ఆయనకు సక్సెస్‌ లు రాకపోవడంతో, ఆ తర్వాత చేయాల్సిన మూవీస్‌ ఆగిపోవడంతో కొంత గ్యాప్‌ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా `సుధీర్స్ జోకర్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుధీర్‌ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల బ్యాంగర్‌ రిలీజ్‌ అయ్యింది. ఆద్యంతం ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌
Image Credit : Asianet News

హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌

తాజాగా తన సినిమా హీరోయిన్‌ని పరిచయం చేశాడు సుధీర్‌. ఇందులో బిగ్‌ బాస్‌ ఫేస్‌ ఆయేషా హీరోయిన్‌గా నటిస్తుంది.  నేడు ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆయేషా లుక్‌ని విడుదల చేశారు.   అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో తన అందంతోపాటు పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్ గా హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన "సుధీర్స్ జోకర్" మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే ఎక్స్ పెక్టేషన్స్ ఈ మూవీపై ఏర్పడుతున్నాయి.

33
సుధీర్స్ జోకర్‌ బ్యాంగర్‌ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

సుధీర్స్ జోకర్‌ బ్యాంగర్‌ ఎలా ఉందంటే?

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన `సుధీర్స్ జోకర్` మూవీ బ్యాంగర్ ఎలా ఉందో చూస్తే.. నగరంలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. ఈ చోరీలు ఎవరు చేస్తున్నారనే ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. ఓ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన యువకుడే దొంగ అని తెలుస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే క్యూరియాసిటీ "సుధీర్ జోకర్" బ్యాంగర్ కలిగిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?
Recommended image2
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved