MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బికినీలో బైక్ రైడ్ చేస్తున్న అప్సర రాణి... లిఫ్ట్ ఇస్తావా అంటూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

బికినీలో బైక్ రైడ్ చేస్తున్న అప్సర రాణి... లిఫ్ట్ ఇస్తావా అంటూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

బికినీ వేసి బైక్ ఎక్కింది హీరోయిన్ అప్సరా రాణి. కుర్రాళ్ల గుండెల్లో డేంజరస్ రైడ్ చేసింది. అప్సరా రాణి ఫోటోలు వర్మ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2023, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Apsara Rani

Apsara Rani


దర్శకుడు వర్మ అప్సరా రాణిని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఆమె బికినీ ఫోటోలు తరచుగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తున్నారు. తాజాగా బికినీలో బైక్ ఎక్కిన అప్సర రాణి బోల్ లుక్ ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Apsara Rani

Apsara Rani

కొన్నాళ్లుగా వర్మ కాంపౌండ్ లో పని చేస్తుంది హీరోయిన్ అప్సరా రాణి. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. వర్మ అప్సరా రాణిగా నామకరణం చేశాడు. తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే తన పలుకుబడితో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడు. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర,   తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. 

36
Apsara Rani

Apsara Rani


ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న అప్సర రాణికి రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ మూవీ విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు. 
 

46
Apsara Rani

Apsara Rani


ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి. అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు.

56


ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైంది. ఇక వర్మ తరచుగా అప్సరా రాణితో ప్రైవేట్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక వర్మ రాజభోగాలకు జనాలు కుళ్ళుకుంటూ ఉంటారు. 


 

66
Apsara Rani

Apsara Rani

ప్రస్తుతం అప్సర రాణి తలకోన టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా ఆమె బికినీ ఫోజుల్లో రచ్చ చేయనున్నారు. ఆమెకు ఆఫర్స్ ఉన్నా లేకున్నా వర్మ మాత్రం అండగా ఉంటున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved