MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ అంజలి ఆస్తులు అన్ని కోట్లా.. . ఎలా సంపాధించిందంటే..?

హీరోయిన్ అంజలి ఆస్తులు అన్ని కోట్లా.. . ఎలా సంపాధించిందంటే..?

అందం.. నటనకు నటన, మన పక్కింటి అమ్మాయిలా..  అచ్చ తెలుగు ఆడపడుచులా.. పద్దతిగా ఉంటుంది అంజలి. మాట, యాటీట్యూడ్ ఏమాత్రం ఎదుటివారిని నొన్పించేలా ఉండదు. ఇక తాజాగా అంజలికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 18 2023, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జాగా హీరోయిన్ అంజలి హాఫ్ సెంచరీ కొట్టింది.  50  సినిమాల మైలురాయిని చేరుకుంది. హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసి..అరుదైన రికార్డ్ సాధించింది.  ఫొటో సినిమా  ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. మన తెలుగులోవ తెలుగు.. హీరోయిన్ల పరిస్థితిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. ఇక్కడ అవకాశాలు రాక.. పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు మన తెలుగు గ్లామర్ గాళ్స్.. 
 

25

తమిళనాడుకు చేరిన అంజలి.. అక్కడ సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ఆతరువాత హెమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకోవడంతో.. పాటు తెలుగులో కూడా అవకాశాలు సాధించేలా చేసుకుంది.  సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ మరదలు సీత పాత్రలో  అంజలి నటన..మెస్మారైజ్ చేసింది.  తమిళనాట అంజలి మొదటి సినిమా షాపింగ్ మాల్.  ఈసినిమా యూత్ లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. 
 

35

ఆసినిమాతో పాటు వరుసగా ఆఫర్లు రావడంతె.. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంట‌ూ.. బిజీ అయిపోయింది.  ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలో కూడా నటించింది. దాంతో బొద్దుగా ఉండే అంజలికి తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో పాటు అంజలి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
 

45

అంజలి చేసింది తక్కువ సినిమాలు అయినా….అందుకుంది తక్కువ రెమ్యునరేషన్ అయినప్పటికీ.. ఆస్తులు మత్రం భారీగా ఉన్నాయట. అయితే ఆమెకు గతంలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అంజలి ఆస్తుల కోసం బంధువులు ఇబ్బంది పెట్టడంతో.. ఆమధ్య అంజలి విషయంలో గోడవలు అయిన సంగతి తెలిసిందే.. ఇక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది బ్యూటీ.. 
 

55

అంజలికి అన్నీ కలుపుకుని... దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అటు  హైదరాబాదులోనే కాకుండా చెన్నైలో కూడా ఆస్తులను కూడా పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లను మించి సంపాధించేస్తోందట బ్యూటీ..మరి శేర్లే కొంటుందో.. ప్యాపారాలే చేస్తోందోమాత్రం తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Recommended image2
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved