- Home
- Entertainment
- Anjali Photos : సెల్ఫీలతో హీరోయిన్ ‘అంజలి’ అరాచకం.. ‘ఆర్సీ 15’ మూవీ సెట్స్ కు హాజరైన తెలుగమ్మాయి..
Anjali Photos : సెల్ఫీలతో హీరోయిన్ ‘అంజలి’ అరాచకం.. ‘ఆర్సీ 15’ మూవీ సెట్స్ కు హాజరైన తెలుగమ్మాయి..
తెలుగమ్మాయి, టాలీవుడ్ హీరోయిన్ అంజలి (Actress Anjali) ఈ ఏఢాది చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.‘ఆర్సీ 15’ మూవీ సెట్స్ కు వెళ్తూ రకరాల ఎక్స్ ప్రెషన్స్ లతో సెల్ఫీ లు దిగింది. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ అంజలి తెలుగులో వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ( Director Shankar) కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్సీ 15’. ఈ మూవీలో అంజలి కీలక పాత్రలో నటించనుంది.
రామ్ చరణ్ మూవీలో అంజలి నటించనున్న విషయం ఇదివరకు తెలిసిందే. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఏపీలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం అంజలి ఈ రోజు ఆర్సీ 15 మూవీ సెట్స్ కు హాజరైంది.
సెట్స్ నుంచే కొన్ని సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేసింది. కారులో కూర్చొని, సన్ గ్లాసెస్ పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తోంది. తన ఎద అందాలు కనిపించేలా అంజలి సెల్ఫీలు దిగింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది అంజలి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ అంజలి క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘‘మీకు సెలవు అవసరం లేని ఉద్యోగం సంపాదించుకోండి .. ఆర్సీ15 సెట్‌కు వెళుతున్నాను’ అంటూ పేర్కొంది. నిజానికి ఇష్టమైన పని చేసే వారికి సెలవులతో పనేముంటుంది.
ఇక ఆర్సీ 15 (RC1 5) మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టైటిల్ ను మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టు సినీ వర్గ ప్రముఖులు తెలుపుతున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే తొలిసారి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరోయిన్ గా కియారా అద్వానీ, మరో కీలక రోల్ లో అంజలి కనిపించనుంది. S J సూర్య కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నటీనటులు జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన రోల్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత అంజలి ఆర్సీ 15తో పాటు ఎఫ్ 3లోనూ నటించింది. మరోవైపు తమిళ్, కన్నడ, మళయాళంలోనూ సినిమాలు చేస్తోంది.